నాకు అయితే "rain rain go away"
అని మళ్లీ స్కూల్ కిడ్ లా పాడాలి అనిపిస్తుంది...
సడన్ గా temperature లో భలే change వచ్చింది,, చల్ల గాలి, చిన్ని చిన్ని చినుకులు వర్ష కాలం వచ్చేసింది కదా.... నాకు ఈ సీజన్లో అంటే కొంచెం ఇష్టం, ఇంకొంచెం ఇష్టం లేదు....
చిన్నప్పుడు అయితే summer holidays కోసం వెయిట్ చేసినట్టు.. వర్ష కాలం కోసం వెయిట్ చెయ్యడం .. :) ఎప్పుడు పెద్ద వర్షం పడుతుందా.. ఎప్పుడు holidays declare చేస్తారా అని ఎదురు చూడటం .. :) కానీ హైదరాబాద్ లో కొంచెం వర్షం పడితే పైన ఆకాశం లో ఉన్న నీళ్ళు అన్నీ కింద పడ్డాయేమో అనిపిస్తాయి రోడ్స్... :)
రోడ్ మీద తిరిగే పనికి break పడుతుంది.. :(
ఎప్పుడు అయినా వర్షం పడితే bad weather అని తిట్టుకోకండి...
Sunshine is delicious, rain is refreshing, wind braces us up, snow is exhilarating; there is really no such thing as bad weather, only different kinds of good weather.
ప్రతీది ఇష్ట పడండి అప్పుడు ఇష్టం లేనిది ఉండదు.. అని అస్సలు చెప్పను, ప్రతిదీ డిఫెరెంట్ గా ఇంటర్ప్రేట్ చేసుకోండి బాగా ఉన్నా లేకపోయినా కొత్తగా ఉంటుంది.. :)
అప్పుడు వర్షం నచ్చచ్చు.. వర్షం లో ఆఫీసు కి or కాలేజీ వెళ్ళ వలసి వచ్చినా బాగా ఉండచ్చు.. :)
Cool.... Why don’t you try your hand in fiction writing?
రిప్లయితొలగించండి