9, జూన్ 2011, గురువారం

8th కలర్

ఈరోజు బయటికి వెళ్తుంటే...ఒక స్కూల్ hoarding చూసాను.. హైదరాబాద్ అంతా ఈ schools తోనే నిండి పోతున్నాయి.. ఎక్కడి నుంచి పిల్లలు వస్తారో అర్ధం అవ్వట్లేదు వీళ్ళకి.. parents కూడా experiments చేసి ఇక్కడికి అక్కడికి మారుస్తారు..


ఇప్పుడు సంగతి ఏంటి అంటే.. ఒక స్కూల్ పేరు "ఆకృతి i స్కూల్. ది 8th కలర్ " ఇది సడన్ గా చూసినపుడు.. మనకు బేసిక్ గా 12 colors ఉంటాయి కదా.. 8 కలర్ ఏంటి అనుకున్నా ఒక moment... తర్వాత బ్లింక్ అయ్యింది.. rainbow లో 7 colors కి ఇది ఎనిమిదోది ఏమో అని...


స్కూల్ వాడు ఇంతే abstract గా పాఠాలు చెప్తే.. పిల్లలు .. పని గోవిందా... :)


నన్ను అడిగితే ఒక 6 years దాకా మీ పిల్లలని మీ ఇంట్లోనే ఉంచుకుని టైం తీసుకుని lesson చెప్పుకోండి.. childhood ని ఎంజాయ్ చెయ్యనివ్వండి.. అంతే కానీ మరీ 2 years కి ప్రీ స్కూల్ కి పంపెస్తారేంటి.. !!!


ఇలానే మనం ఉంటే మీ కడుపులో ఉన్న పిల్లలకి ప్రీ స్కూల్ చెప్పే schools కూడా పెట్టేస్తారు ... ఎందుకంటే వాళ్లకి కావలసింది మనీ మనకు కావలసింది మన పిల్లల చదువు.. కాదు కాదు.. ఎంత తొందరగా మన కిడ్స్ rank కార్డు తెస్తారా ఎంత తొందరగా మన పబ్లిసిటీ చేసుకోవాలా అని...


1 క్లాసు కి engilsh grammar అంట...


మారాలి చాలా... ఈ ఆలోచనా విధానం.. !!! (సూపర్ తెలుగు లో రాసాను ఈ లైన్ :P ) మార్పు కావాలి.. :)


నాకు ప్రస్తుతానికి break కావాలి.. సో. ఆపేస్తున్నా పోస్ట్.. !!!

3 కామెంట్‌లు:

  1. నాకు ఇప్పటి పిల్లలని చుస్థుంతె నిజం జాలి వేస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. "మారాలి చాలా... ఈ ఆలోచనా విధానం.."

    చాలా ఎదిగిపొయావ్ జానూ.... I am proud of YOu..

    రిప్లయితొలగించండి
  3. Ah..Hm.. Our future zen going to miss to cherish the priceless moments :(

    Very impressive yet thought-provoking post.

    రిప్లయితొలగించండి