10, జూన్ 2011, శుక్రవారం

short కట్..

ఇయర్ లో మంచి నేమ్ ఉన్న వాళ్ళు బోల్డు మంది చనిపోతున్నారు కదా.. painter హుస్సేన్ కూడా ఇయర్ లోనే.. ;) something wrong with this year.. :) సో మరీ ....ఫేం తెచ్చుకోవటానికి ట్రై చెయ్యకండి ఇయర్ :P

ఎవరయినా నీకు పాడటం వచ్చా ...అంటే చాలా బాగా వచ్చు అంటా.. :) నేను పాడే సందర్భాలు రెండు.. ఒకటి వేరే వాళ్ళ పుట్టిన రోజు అప్పుడు , ఇంకోటి నా పుట్టిన రోజుకి ఎవరూ birthday song పాడకపోతే నాకు నేను పాడుకోవాలి గా :) :P

uff.. నాకు నేను పాడుకోవాలి అన్నా ఇంకా రెండు నెలలు ఆగాలి.. లాస్ట్ year ఇలానే మరీ ఆనందం ఎక్కువ అయ్యిపోయి birthday టైం కి జ్వరం వచ్చింది.. సో ఈసారి నో birthday plannings.. :)

well u know what.. గ్రీసు లో జానుస్ అన్న ఒక దేవత ఉంటుంది.. ఆవిడకి రెండు ముఖాలు ఉంటాయి అంట ,ఒకటి future ని represent చేస్తుంది ఇంకోటి past ని చూస్తుంది అని అంటారు...

మనం ఏదయినా పని మొదలు పెట్టే టప్పుడు ఆవిడని తలుచుకుంటే , జనరల్ గా year starting లో pray చేస్తారు అంట...

ఎక్కడ ఉన్నాను ...,, తలుచుకుంటే.. మన past ని బట్టి మన future ని చాలా హ్యాపీ గా ఉంచుతుంది అని కొంత మంది నమ్మకం.. past లో ఉన్న తప్పులు ని కూడా ఎక్ష్కుసె చేస్తుంది అని అనుకుంటారు,,, :)

ఒకటి మాత్రం నిజం కదా.. ఇది వరకు రోజుల్లో దేవుడిని ఎలా pray చెయ్యాలి అన్న దానికి shortcuts చెప్పే వాళ్ళు.. రోజుల్లో ఎన్ని పాపలు చేసినా పర్వాలేదు వాటిని erase చేసుకోవటానికి ఎం పూజలు చెయ్యాలో వాటికి short cuts చెపుతున్నారు.. :) :)

3 కామెంట్‌లు: