
సైఫ్ అలీ ఖాన్ paint ఆడ్ గుర్తోచింది.. surprise your spouse అని... :) అదేదో paint ఆడ్ లో.. m.. asian paint అనుకుంటా.... !!!
ఈ gadget బాగా నచ్చింది... స్విచేస్ లేకుండా ఈ ఆన్/ఆఫ్ paint use చేసి.. lites లు వేసుకోవచ్చు అర్పుకోవచ్చు... :)
surprise entire ఫ్యామిలీ... :) :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి