ఎవరయినా కొంచెం పొగిడితే.. ఎంత హ్యాపీ గా ఉంటుందో మనకి.. :) అదే చిన్న మాట అంటే.. magnifier తీసుకుని .. 12x లో జూమ్ చేసుకుని.. పదే పదే గుర్తు చేసుకుంటాం... :)
ఒక quote ఉంటుంది నాకు తెలిసినది
A woman's flattery may inflate a man's head a little; but her criticism goes straight to his heart, and contracts it so that it can never again hold quite as much love for her.
అది అన మాట సంగతి.... :)
ఎలా మాట్లాడినా వాళ్ళతో ఎప్పుడు ఒక లాంటే relation మైంటైన్ చెయ్య గలిగినప్పుడే.. మనమెంతో తెలిసేది.. ఉఫ్ఫ్.... :)
నాకు ఒకోసారి రాసేటప్పుడు అనిపిస్తుంది.. చెప్పటానికి nursery అబ్బాయి అయినా చెప్పచు.. చేసే వాళ్లకి తెలుస్తది కదా బాధ.. :)
Very Nice Quote
రిప్లయితొలగించండిసుమతి శతకం లో కూరిమి గల దినములలో పద్యం గుర్తొస్తోంది ఇది చదువుతుంటే..
రిప్లయితొలగించండి