Your words come out so perfect,
i want to believe them so much,
i dont know if i should take the chance,
but all i can think about is your touch,
my mind tells me one thing
then my heart tells me another,
its like being pulled apart by two things,
what do i choose in this moment,
can i believe your words for the better.
ఒక్కోసారి ఒక situation లోకి మనం వస్తాం అది ఎలాంటిది అంటే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు... నమ్మాలనిపిస్తాయి కానీ నిజం వేరు అయ్యి మనని నమ్మద్దు అంటుంది... చాలా confuse అవుతాము.. ఫైనల్ గా మన తెలివిని పక్కన పెట్టేసి వాళ్ళ మాటలనే నమ్ముతాము.... దాని అర్ధం మనకి తెలివి లేదు అని కాదు..నిజాన్ని అర్ధం చేసుకోలేము అని కూడా కాదు వాళ్ళని నిజం కన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాము అని.. :-)
ee nijam naaku thelisinaa meeru chebithene nijamanipinchindi..., nijame...
రిప్లయితొలగించండి