27, జనవరి 2011, గురువారం

వినండి వినండి... :)

వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.. :)
నేనేమి రెడ్ fm కి ప్రచారం ఇవ్వట్లేదు.. కంగారు పడకండి :P

కొన్ని పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా కొత్త గా ఉంటాయి.. :) నాకు అయితే ఒక సాంగ్ పట్టుకుంటే అది ఆరోజుకి ప్లే అవుతూ ఉండాలి... :) anjaana anjaani లో " tujhe bula diya... " పాట లో అమ్మాయి వాయిస్ డిఫరెంట్ గా ఉండి భలే నచ్చింది.... :) lyrics కూడా సూపర్ అనుకోండి...

మాటలు కన్నా... అదే... ఎవరయినా పాడే కన్నా,, instrumental చాలా సూతింగ్ గా ఉంటుంది... :) నాకు


A painter paints pictures on canvas. But musicians paint their pictures on silence. అంటారు....

మాటలు చెప్పలేని ఎన్నో భావాలు పాటలు చెప్తాయి... అలానే మాటలతో తో ఓదార్చలేని ఎన్నో సందర్భాలలో సంగీతం నిమిషం లో మనకు హాయి ని ఇస్తుంది.... :)

ఒక పాట వినప్పుడు మనకు నచ్చిన వాళ్ళు గుర్తు రావచ్చు.... ఒకోసారి... :)

మొత్తానికి నేను చెప్పేది .... ఏమిటంటే.... మూడ్ బాగోకపోతే.. మాటలతో వర్క్ అవుట్ అవ్వకపోతే.. పాటలు వినండి.... :) :)


After silence, that which comes nearest to expressing the inexpressible is music. :)


1 కామెంట్‌: