6, జనవరి 2011, గురువారం

ఇవి నిజం కాదు...

most common misconceptions

1. chameleons change their colour to match environment..

అవి వాటి మూడ్ బట్టి . బాడీ temperature బట్టి, హెల్త్ బట్టి రంగులు మారుస్తాయి అంట.. అసలు కొన్ని అయితే మార్చలేవు... చాలా కామన్ గా అవి మార్చే రంగులు గ్రీ,గ్రీన్, బ్రౌన్ ....

౨. microwaves లోపలి నుండి బయటికి heat చెయ్యవు... మిగతా వాటి లాగే బయట నుండే లోపలకి వేడి చేస్తాయి....

౩. einstein లెక్కల్లో ఫెయిల్ అవ్వలేదోచ్చ్... అసలు అయన తన 15 ఇయర్ లోనే calculus ని మాస్టర్ చేసాడు.. జర్మనీ అటు వయిపు ఆ age లో calculus మొదలు పెడతారు పిల్లలు...

౪. చాలా మంది మనతో అంటారు... ఏదయినా అప్పుడే పుట్టిన పక్షి పిల్లని పట్టుకుంటే వాటి తల్లి దాని చూసుకోదు అని... అలాంటిది ఏమి లేదు.. అసలు birds కి అంత స్మెల్ సెన్స్ ఉండదు .. కానీ వాటి గూడు disturb అవ్వటం వల్ల ఎవరయినా వచ్చి ఉండచ్చు అని కొన్ని రోజులు అటు వైపు రాకపోవచ్చు... అంట :)

1 కామెంట్‌:

  1. pichchukau matram vati pillalni malli gutlo pedite toseshayi again and again .ante edanna cheyi tagalakunda /nara vasana tagalakunda pattukuni gutlo pettalanna maata.

    రిప్లయితొలగించండి