ప్రతి ఒక్కరం సోషల్ సర్వీసు గురించి మాట్లాడతాం.... ఒకళ్ళు ఎందుకు చెయ్యలేదో.. ఎందుకు మరీ అంత ఖర్చు చెయ్యరో.. గంటలు గంటలు మీటింగ్స్ పెడతాం.. మన దాకా వచ్చే సరికి .. welfare additional fare అనిపించి ఆ మాటే తెలియనట్టు ఉంటాం... :)
మనీ గురించి ఒక లైన్ ఉంటుంది... మొదట కొంచెం సంపాదించడానికే టైం పడుతుంది అంట.. తర్వాత మనీ యే మనల్ని వెత్తుకుంటూ వస్తుంది అంట.. :) మే be అదే reason ఏమో.. ఉన్న వాళ్ళకే కోట్లు కోట్లు మనీ ఎందుకు వస్తుందిరా అని చాలా మంది తల పట్టుకోవడానికి... :)
“Money never made a man happy yet, nor will it. The more a man has, the more he wants. Instead of filling a vacuum, it makes one.”
కొంచెం సిల్లీ గా చెప్పాలి అంటే....
“Whoever said money can't buy happiness simply didn't know where to go shopping.” :) :P
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి