28, జనవరి 2011, శుక్రవారం

keys

"The greatest discovery of my generation is that a human being can alter his life by altering his attitudes of mind."
~ William James


crisis అనే వర్డ్ ని chinese లో రాసినప్పుడు అది రెండు characters తో కలిసి ఉంటుంది అంట.. ఒకటి డేంజర్ ని represent చేస్తే రెండోది oppurtunity ని represent చేస్తుంది.... !!!


ఇప్పుడు మీకు ప్రతి రోజు మంచి రోజు లాగా అనిపించలేదు అనుకోండి.. ఒకరోజు ని మిస్ చేసి చూడండి... :P


To everyone is given the key to heaven; the same key opens the gates of hell. ~Ancient Proverb


అది అన్న మాట hell .. heaven .. మనం మే తేల్చుకోవాలి...

మన దగ్గర duplicate keys ఎక్కువ అయ్యిపోయాయి అనుకుంట.. అందుకే confusion లో ఉంటాం... :)

డబ్బు........... !!!

ప్రతి ఒక్కరం సోషల్ సర్వీసు గురించి మాట్లాడతాం.... ఒకళ్ళు ఎందుకు చెయ్యలేదో.. ఎందుకు మరీ అంత ఖర్చు చెయ్యరో.. గంటలు గంటలు మీటింగ్స్ పెడతాం.. మన దాకా వచ్చే సరికి .. welfare additional fare అనిపించి మాటే తెలియనట్టు ఉంటాం... :)

మనీ గురించి ఒక లైన్ ఉంటుంది... మొదట కొంచెం సంపాదించడానికే టైం పడుతుంది అంట.. తర్వాత మనీ యే మనల్ని వెత్తుకుంటూ వస్తుంది అంట.. :) మే be అదే reason ఏమో.. ఉన్న వాళ్ళకే కోట్లు కోట్లు మనీ ఎందుకు వస్తుందిరా అని చాలా మంది తల పట్టుకోవడానికి... :)

Money never made a man happy yet, nor will it. The more a man has, the more he wants. Instead of filling a vacuum, it makes one.


కొంచెం సిల్లీ గా చెప్పాలి అంటే....

Whoever said money can't buy happiness simply didn't know where to go shopping. :) :P

27, జనవరి 2011, గురువారం

కొంచెం confusion...

It's easy to believe in magic when you're young. Anything you couldn't explain was magic then. It didn't matter if it was science or a fairy tale. Electricity and elves were both infinitely mysterious and equally possible - elves probably more so.


magic , fairies ఇలాంటివి ఉంటాయి అని చిన్నపుడు బాగా నమ్ముతాం..కొంచెం పెద్దయ్యాక అవ్వన్నీ ఉండవు అనుకుంటాం.. ఇంకొంచెం పెద్దయ్యాక అవి ఉన్నాయా లేవా అని వాటి మీదే research చేస్తాం.... :) :)


ఉన్నాయి అనుకున్నపుడు మనం హ్యాపీ గా ఉండగలిగితే.. అది చాలు ,,ఉన్నా ఉండకపోయినా నమ్మటానికి.... విషయానికి అయినా ఇది వర్తిస్తుంది... :) :)

వినండి వినండి... :)

వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.. :)
నేనేమి రెడ్ fm కి ప్రచారం ఇవ్వట్లేదు.. కంగారు పడకండి :P

కొన్ని పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా కొత్త గా ఉంటాయి.. :) నాకు అయితే ఒక సాంగ్ పట్టుకుంటే అది ఆరోజుకి ప్లే అవుతూ ఉండాలి... :) anjaana anjaani లో " tujhe bula diya... " పాట లో అమ్మాయి వాయిస్ డిఫరెంట్ గా ఉండి భలే నచ్చింది.... :) lyrics కూడా సూపర్ అనుకోండి...

మాటలు కన్నా... అదే... ఎవరయినా పాడే కన్నా,, instrumental చాలా సూతింగ్ గా ఉంటుంది... :) నాకు


A painter paints pictures on canvas. But musicians paint their pictures on silence. అంటారు....

మాటలు చెప్పలేని ఎన్నో భావాలు పాటలు చెప్తాయి... అలానే మాటలతో తో ఓదార్చలేని ఎన్నో సందర్భాలలో సంగీతం నిమిషం లో మనకు హాయి ని ఇస్తుంది.... :)

ఒక పాట వినప్పుడు మనకు నచ్చిన వాళ్ళు గుర్తు రావచ్చు.... ఒకోసారి... :)

మొత్తానికి నేను చెప్పేది .... ఏమిటంటే.... మూడ్ బాగోకపోతే.. మాటలతో వర్క్ అవుట్ అవ్వకపోతే.. పాటలు వినండి.... :) :)


After silence, that which comes nearest to expressing the inexpressible is music. :)


secret

The best day of your life is the one on which you decide your life is your own. No apologies or excuses. No one to lean on, rely on, or blame. The gift is yours - it is an amazing journey - and you alone are responsible for the quality of it. This is the day your life really begins.


మ్.... ప్రతి రోజు.. ఒకేలాగా మొదలవుతుంది.. కానీ మన thougths మారుతుంటాయి.... :) మా పెద్దమ్మ ఎప్పుడూ అంటుంది లేవగానే.. " కరాగ్రే వస్తే లక్ష్మీ....... " ఇది చదివి అర చెయ్యి తో కళ్ళు అద్దుకొ.. అని.... :)


ఇలాంటివన్నీ ఒక satisfaction అంతేనేమో.. మంచి అవుతుంది అని ఎవరయినా అంటే.. అదే మాట మన బుర్రల్లో... ఉంటుంది... సో.. నిజంగా మంచి అయిపోతుంది అని మెంటల్ గా ఫిక్స్ అయిపోతాం... :)


అంటే.. మనం psychological గా ఫిక్స్ అవ్వటమే.. ఇందులో.. ఉన్న secret అన మాట.... :)



ఉండాలేమో...

" we pretend most of the times... "

తప్పదేమో... నచ్చనవి నచ్చాయి అని అనవలసి వస్తుంది... నచ్చిన వాటికి కూడా దూరం గా ఉండవలిసి వస్తుంది.... కానీ మనం అంత ఇష్టమే అన్నట్టు ఉండాల్సి వస్తుంది.... :)

మనకు నచ్చిన వాళ్ళు నా పెళ్లి అవుతుందే అంటే.. మనకు కొంచెం బాధగా ఉన్నా.. అబ్బో నువ్వు సంతోషం గా ఉనావ్ కదా.. కంగ్రాట్స్ అని చెప్తాం.. :)

లైఫ్ లో చాలా సార్లు ఇలానే ఉంటామేమో.. మ్.. ఉండాల్సి వస్తుందేమో.... :)


Be careful what you pretend to be because you are what you pretend to be. :) :)





25, జనవరి 2011, మంగళవారం

మేజిక్ :)

రేపు రిపబ్లిక్ డే..... :) స్కూల్ లో అయితే వేరేగా ఉండేది.. chocolates , competetions రాకపోతే నెక్స్ట్ రోజు ప్రిన్సిపాల్ రూం లో అక్షింతలు.. :)

ఇంజనీరింగ్ లో.. వెళ్తే వెళ్ళచ్చు లేకపోతే లేదు.. :) అంత మన చేతుల్లోనే.. మనకు freedom ఉంటే.. restriction లో ఉన్న enjoyment ని మిస్ అయ్యిపోతామేమో.. ఇప్పుడు అనిపిస్తుంది... :)

abroad కి వెళ్లి చదవాలి అనిపిస్తుంది, అక్కడ కొన్ని రోజులు బాగా earn చెయ్యాలి అనిపిస్తుంది మనకు ..కానీ ఫైనల్ గా ఎవరికయినా ఇండియా లోనే ఉండాలి అనిపిస్తుంది ఏదో టైం లో.. అదే మన country లో ఉన్న మేజిక్ :)

24, జనవరి 2011, సోమవారం

adventure

An adventure is only an inconvenience rightly considered. An inconvenience is only an adventure wrongly considered.


అది అన మాట.... అర్ధం అయ్యిందా.. నేను కొంచెం వివరంగా చెప్తా...


actual గా నాకు ఏదో అలా అలా అర్ధం అయ్యింది అనుకోండి.. కానీ నాకు అర్ధం అయ్యింది నచ్చింది... :)


adventure ని మనం ఈజీ గా చెయ్యాలంటే.. అది కొద్దిగా inconvinience అని మాత్రమే అనుకోవాలి..

అంతే కానీ inconvinience ని adventure అనుకుంటే.... పేరు వెనక రాయ్.. ఉందని ప్రతీ అమ్మాయి ఐశ్వర్య రాయ్ చెల్లి అనుకునేలా అవుతుంది ... :)


ఇప్పుడు రెండిటికి difference ఏంటి.. అన్న డౌట్ కూడా వస్తుంది... may be.. adventure అంటే వందలో ఇద్దరు చెయ్యగలిగినది.. inconvinience అంటే అందరూ చెయ్యగలరు కానీ ఇద్దరు మాత్రమే చేసేది.. :) అయ్యి ఉండచ్చు.. :)



మార్చేయ్యండి.. :)

If you don't like something change it; if you can't change it, change the way you think about it.


ఏంటి change చేసేది .... అనుకుంటాం కానీ చాలా కష్టం.... అసలు మనకు ఒక అభిప్రాయం వస్తే అది అసలు మారదు... మంచి అయినా negative impression అయినా.. :)


like ఎవరినయినా ఇష్ట పడ్డాం అనుకోండి అది వాళ్ళు ఎంత ఏడిపించినా మనం అసలు పట్టించుకోము.. అదే మనకు ఇష్టం లేని వాళ్ళు.. సరదాకి ఒక్క మాట అన్నా కుడా మనం... వాడికి/దానికి నరకం చూపిస్తాం.. :P

మనుషుల బట్టి.. మన ప్రవర్తన మారతది.. పరిస్థుతుల వల్ల మాటల వల్ల కాదేమో.. గుడ్ conclusion.. :)




జూమింగ్.. :)

ఎవరయినా కొంచెం పొగిడితే.. ఎంత హ్యాపీ గా ఉంటుందో మనకి.. :) అదే చిన్న మాట అంటే.. magnifier తీసుకుని .. 12x లో జూమ్ చేసుకుని.. పదే పదే గుర్తు చేసుకుంటాం... :)


ఒక quote ఉంటుంది నాకు తెలిసినది

A woman's flattery may inflate a man's head a little; but her criticism goes straight to his heart, and contracts it so that it can never again hold quite as much love for her.

అది అన మాట సంగతి.... :)


ఎలా మాట్లాడినా వాళ్ళతో ఎప్పుడు ఒక లాంటే relation మైంటైన్ చెయ్య గలిగినప్పుడే.. మనమెంతో తెలిసేది.. ఉఫ్ఫ్.... :)

నాకు ఒకోసారి రాసేటప్పుడు అనిపిస్తుంది.. చెప్పటానికి nursery అబ్బాయి అయినా చెప్పచు.. చేసే వాళ్లకి తెలుస్తది కదా బాధ.. :)

23, జనవరి 2011, ఆదివారం

irish prayer :)


May those who love us love us,
and those who do not love us,
may God turn their hearts,
and if He cannot turn their hearts
may He turn their ankles
that we may know them by their limping.
~Irish Prayer


భలే బావుంది కదా.. :) :)
-

రెండు..

There are only two ways to live your life.
One is as though nothing is a miracle.
The other is as though everything is a miracle.
- Albert Einstein

రెండో కేసు సూపర్బ్ గా ఉంటుంది ట్రై చెయ్యండి... :)

miracle అంటే ఏంటి.. అసలు.. ఏమో.. సడన్ surprise లు అనుకుంటా ... అనుకోని సంఘటనలు .. :) :)

నాకు అయితే భలే ఎదురవతాయి చెయ్యద్దు అన్న పనులు చెయ్యాల్సి వస్తుంది.. అవ్వద్దు అనుకున్నావేఅవుతుంటాయి..:) నాకు తెల్సి చాలా మందికి అంతే అంట.. :) పోనిలే అదో satisfaction.. మనకి లేకపోయినా పర్లేదు కానీ పక్క వాడు ఫోస్ ఇస్తే చూడటం కష్టం.. :)

కొత్త paint.. :)


సైఫ్ అలీ ఖాన్ paint ఆడ్ గుర్తోచింది.. surprise your spouse అని... :) అదేదో paint ఆడ్ లో.. m.. asian paint అనుకుంటా.... !!!

gadget బాగా నచ్చింది... స్విచేస్ లేకుండా ఆన్/ఆఫ్ paint use చేసి.. lites లు వేసుకోవచ్చు అర్పుకోవచ్చు... :)
surprise entire ఫ్యామిలీ... :) :)

22, జనవరి 2011, శనివారం

ఇంకో.. వీకెండ్

వీకెండ్ వచ్చిందంటే.. మనకి ఎదురయ్యే మనం అడిగే కామన్ question " వీకెండ్ కి ప్లాన్స్ ఏంటి అని.... :)

The only reason why we ask other people how their weekend was is so we can tell them about our own weekend.

:) :)


మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి.. నాది అయితే... స్లీపింగ్... :) నా వరకు weekends are to do nothing...


కుదిరితే హరి హర కళాభవన్ సికింద్రాబాద్ లో ఈవెంట్ కి వెళ్ళండి... :) colorful గా ఉంటుంది నేను assure చేస్తా మీ వీకెండ్ entertainment దానికి అయితే.. !!!


హ్యాపీ వీకెండ్.................... :)

తెలియనప్పుడు ఎందుకు అంటారు

మ్యాచ్ పోయింది.. :( అదేంటో మన వాళ్ళు అన్ని extremes ఆడితే చాలా బాగా లేకపోతే చాలా చెత్తగా... !!!!!!!!!

పొద్దున్న లేచి t.v పెట్టగానే evv చనిపోయారు అని వచ్చింది.. :( పాపం అయన ఒక్కడే కొంచెం కామెడీ ఫ్లిక్స్ తీసే వారు ఇప్పుడు ఇంకా అది కుడా ఉండదు ఏమో... !!!!

Millions long for immortality who do not know what to do with themselves on a rainy Sunday afternoon. ~Susan Ertz, Anger in the Sky


అది అన మాట.. ఉన్న లైఫ్ ఎలా ఉండాలో తెలియనప్పుడు ఎక్కువ బతకాలి అన్న మాటలో అర్ధం లేదేమో... :)


చివరికి

The tears fall, they're so easy to wipe off onto my sleeve, but how do I erase the stain from my heart?


మనం ఏడుస్తాము.. ఇష్టమయినవి పోయినప్పుడు....ఇంకా వింతగా ఇష్టమయినవి దగ్గర అయినప్పుడు.. :)

అమ్మాయి లాగా ఏడుస్తావు అంటారు.. m.. అమ్మాయిలకి అది jewellery ఒకవిధంగా... :) అబ్బాయిలు ఎడవరా ... ?? ఎందుకు అలా... !!! పైకి చూపిస్తే ఏదో తక్కువ అయిపోతాం అనుకుంటారేమో.. :)

కన్నీళ్లు కళ్ళు క్లీన్ చేస్తాయి ఒక విధంగా... :) గుడ్ to హెల్త్


కానీ ఏడవడం వాళ్ళ ఏమీ రాదూ.. అది మనం ఎక్కీ ఎక్కీ ఎడ్చేసాక.. ఇంక ఓపిక పోయాక అర్ధం అయ్యే విషయం అది అన్న మాట.... :
P





21, జనవరి 2011, శుక్రవారం

ప్లీజ్ చదవండి

22 january సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో.. journey miles to go... అన్న ఒక ఈవెంట్ అవుతుంది....

మీ టికెట్ మనీ అంతా vcare అన్న organisation ద్వారా చిన్న పిల్లల welfare కి use చేస్తారు.. సో మీరు ఒక్క టికెట్ అయినా కొనటానికి ట్రై చెయ్యండి plese... :)

url ఇది http://in.bookmyshow.com/booktickets/?cid=BMJM&eid=ET00005974&sid=3310&ety=EV


abroad కార్డ్స్ కూడా accepted మీరు రాకపోయినా కొంచెం contribute చెయ్యండి..... :)



7, జనవరి 2011, శుక్రవారం

................

Watching you walk out of my life
hasn't made me bitter or cynical about love,
but rather, it has shown me that if I wanted so badly
to be with the wrong person,
how beautiful it will be when the right one comes along. :) :)


ఇలాంటివి భలే బావుంటాయి .... చదవటానికి.. :)

If your love does not work with that person,
it just means that someone else loves you more.....



చూస్తూ చూస్తూ కాలం కరిగే...
నీ మాటల్లో.. నా మౌనం మిగిలే
కరిగే కాలం లో.. నీ మాటలు వెతికా....
అవి దొరికిన ప్రతీ క్షణం
నన్ను నేను మరిచా..... :)

అయిందేదో

When something's over,
it's over.
it can never start again.
When it's broken
you can never
put back the pieces.
Life is not the way
you want it to be.
When you that someone's
hurting you so much, just stop.
We know that it hurts a lot,
but you must learn to let go things.
Don't push yourself too hard.
Coz we all know,
that in every ending,
there's such a thing
that we call the beginning..

ఎండింగ్ లో beginning ఉంటుంది.. may be అది మర్చిపోవటానికి beginning ఏమో :)
అసలు టైం వేస్ట్ ఇదంతా.... :P


ఎవరినయినా ఇష్టపడితే expect చెయ్యడం మానేయ్యాలి.... :-) even వాళ్ళ ప్రేమ ను కూడా.. అప్పుడు నిజంగా ఒక్క కన్నీరు కూడా మీ చంపను తడిపెయ్యలేదు... :)

గర్ల్ ఫ్రెండ్:)

Girlfriend is the
most significant person
in a man's life.
So treasure all the sorrows
and treasure all the happiness also.
But above everything,
it's important that
a man treasures all memories
in his heart for ever :)

6, జనవరి 2011, గురువారం

ఇవి నిజం కాదు...

most common misconceptions

1. chameleons change their colour to match environment..

అవి వాటి మూడ్ బట్టి . బాడీ temperature బట్టి, హెల్త్ బట్టి రంగులు మారుస్తాయి అంట.. అసలు కొన్ని అయితే మార్చలేవు... చాలా కామన్ గా అవి మార్చే రంగులు గ్రీ,గ్రీన్, బ్రౌన్ ....

౨. microwaves లోపలి నుండి బయటికి heat చెయ్యవు... మిగతా వాటి లాగే బయట నుండే లోపలకి వేడి చేస్తాయి....

౩. einstein లెక్కల్లో ఫెయిల్ అవ్వలేదోచ్చ్... అసలు అయన తన 15 ఇయర్ లోనే calculus ని మాస్టర్ చేసాడు.. జర్మనీ అటు వయిపు ఆ age లో calculus మొదలు పెడతారు పిల్లలు...

౪. చాలా మంది మనతో అంటారు... ఏదయినా అప్పుడే పుట్టిన పక్షి పిల్లని పట్టుకుంటే వాటి తల్లి దాని చూసుకోదు అని... అలాంటిది ఏమి లేదు.. అసలు birds కి అంత స్మెల్ సెన్స్ ఉండదు .. కానీ వాటి గూడు disturb అవ్వటం వల్ల ఎవరయినా వచ్చి ఉండచ్చు అని కొన్ని రోజులు అటు వైపు రాకపోవచ్చు... అంట :)

5, జనవరి 2011, బుధవారం

5 business mantras

ఇది నేను అలా surf చేస్తుంటే కనిపించింది.... ఒక ఆవిడ తన బిజినెస్ కోసం తీసుకున్న 5 mantras.. మీకు కూడా పనికి రావచ్చు.... :)

1. My business would NOT fail.
Once I stated this as a fact, rather a desire, my path became clear. I created a roadmap to success and followed it every step of the way.

2. I would marry belief and action.
While I believed in the Law of Attraction, I had never married that belief with concrete action. Doing so allowed me to come from a place of true authenticity which, in turn, attracted my ideal clients.

3. I would embrace the concept of abundance.
I had an inbox full of emails with information (new strategies and such) "in case I needed them someday". I learned to embrace the theory of abundance and KNOW that the information would be there when I needed it.
The day I hit "delete" on over 1,000 "cutting edge" business strategies is the day I became free.

4. I would learn to laser focus.
My curse (and blessing) as an entrepreneur was that I always had a new great idea and almost never *fully* completed any of them.
I started keeping an "idea notebook" on my desk for all those great ideas - I write and then go back to what I'm focused on and the ideas are there for when I want them.

5. I would read/listen to all the programs I had bought.
I had invested thousands upon thousands of dollars in programs which would help me succeed.
Once the programs arrived however (they always took longer than I wanted), I was busy with something else and "would get to it".
i changed tat attitude