8, సెప్టెంబర్ 2010, బుధవారం

నిన్న జాన్వి నన్ను coloring బుక్.. స్టోరీ బుక్.... ఇంకా చాలా లిస్టు చెప్పింది.... :-) ఎవరయినా ఏది అయినా అడిగితే వాళ్ళ కోసం షాపింగ్ కి వెళ్తే బాగా ఉంటుంది నాకు ఎలాగైన..........

సరే.. అని అక్కడ బుక్ exhibition ఆవు తుంటే .. అక్కడికి వెళ్లాను............ మా అక్క దానికి తెలుగు పద్యాలు తెగ నేర్పుతుంది.. దానికి కూడా రాకపోయినా నేర్చుకుని మరీ..........!!! అది చాల నట్టు నేను ఇంటికి వెళ్ళిన ప్రతీ సారీ నీకేమి రాదా వస్తే నేర్పించే అంటే.............. "నాకు రావే తల్లి.. నాకు తెలుగు లాంగ్వేజ్ లేదు.... "అని చెప్పి చెప్పి ఓపిక పోయింది .... :-(


అక్కడ వేమన శతకం ఇంకా చాలా బుక్స్ కనిపించేసరికి.. హమ్మయ్య అనుకుని... మూడు కొనేసి........... మా అక్కకి కొత్త పని మొదలు పెట్టా................. :-( :-p


బుక్స్ తేగానే రూం కి మా వాళ్ళు తెగ చదివేశారు వాటిల్ని.. ఇవి 8 క్లాసు లో ఉండేవి 9 క్లాస్ లో ఉండేవి అని......... :-)


అన్ని పాత పుస్తకాలలో CASTE గురించి చాలా STRESS చేస్తారు అనుకుంట............. అప్పుడెపుడో "మను చరిత్ర" చదివేటప్పుడు కూడా నేను అదే అనుకున్నా............. !!!! ఈరోజుల్లో అదే బుక్ ఎవరితో నయినా చదివిస్తే. sc st violation etc etc.... అని రాసినోడి మీద కేసు లు పెడతారు ఏమో........... !!!!


అగ్ర కులం లో పుట్టినా.....

చదువు ఉంది అని విర్రవీగినా....

ధైర్య సాహసాలు.. ఎన్ని ఉన్న.. వారు అయినా.... !!

లక్ష్మీ పుత్రులకు దాసీ పుత్రులుతో సమానం కదా............ !!!!!



ఇది వేమన శతకం లో ఒక poem translation............ !!!!

2 కామెంట్‌లు:

  1. >>"ఇది వేమన శతకం లో ఒక poem translation."

    ఇంతకీ వేమన శతకం ఏ భాషలో ఉంది. తెలుగు భాషలో కాదా. :-)). తెలుగు వారికి తెలుగులోని వేమన పద్యాలు తెలియకపోవడమా!!. ఇలా తెలుగు భాషలోని పద్యాల్ని ఆంగ్లంలో చదువుకునే వాళ్ళను, వేమన విగ్రహానికి ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చెయ్యాలి. :-))

    రిప్లయితొలగించండి
  2. సందర్భాన్ని బట్టే ధనమూ,విద్య ప్రాముఖ్యత వహిస్తుంది కదా...ప్రాధాన్యత వుంటుంది
    ఎడారిలో డబ్బు,మునిగే పడవలో పాండిత్యమూ పనిచెయ్యవుగా

    రిప్లయితొలగించండి