12, సెప్టెంబర్ 2010, ఆదివారం

మాలిక

నేను నా బ్లాగ్ statistics లో.. traffic మాలిక నుండి చూసి............... ఓపెన్ చేద్దాం అనుకున్నా.. ఒకసారి....


నాకు అప్పుడెప్పుడో మాలిక చూసినట్టు గుర్తు కానీ దానిలో నా బ్లాగ్ కలపడానికి నేను మెయిల్ చెయ్యలేదు ఏమో అనుకుంటున్నా................ గుర్తు లేదు.. సరే మొత్తం మీద.. ఒకసారి మళ్లీ చూస్దాం అని


"www.maalika.org" కొడుతుంటే.... నా విండో క్లోజ్ అయ్యి పోతుంది క్లిక్ చేసిన ప్రతిసారి,,, ఒక్క వెబ్సైటు క్లిక్ చేస్తేనే అలా అవుతుంది ఎందుకో.. మరీ :-( :-(

8 కామెంట్‌లు:

  1. Hi,
    Could you please send us few more details to admin@maalika.org?

    1) Which browser (and version) are you using?
    2) Is this behavior specific to a perticular
    browser or to all the browsers on your computer?
    3) Which operating system are you using?


    btw,
    Your blog was added to Maalika, without your request, to test our aggregator when we were building. Please do let us know if you don't want it to be added.

    Thanks

    రిప్లయితొలగించండి
  2. మీ కంప్యుటర్ లో వైరస్ గానీ మీ బ్రవుసర్ కి తెగులు గానీ ఉన్న యెడల తొలగించుము

    రిప్లయితొలగించండి
  3. మీరు ఏ బ్రౌజరు వాడుతున్నారో తెలియదు.
    నేరుగా ఇలా ప్రయత్నించి చూదండి :
    http://maalika.org/index.php

    రిప్లయితొలగించండి
  4. @ nenu firefox ,chrome rendu use chesaa... denlo ayina window close ayipothundi.. koodali baagame open avthundi i dnt knw wats d prblm wid ds......... one...

    రిప్లయితొలగించండి
  5. @ ee okka site ye ila avuthundi.............. ;-( even na comment box lo maalika daggara click chesthe ippudu dat one closed.......... immediately....

    రిప్లయితొలగించండి
  6. ఒకసారి ఫైరుఫాక్సు నుండి జావా ని అప్డేట్ చేసి చూడండి
    http://www.java.com/en/download/manual.jsp

    రిప్లయితొలగించండి