4, సెప్టెంబర్ 2010, శనివారం

విజయవాడ.. లో

విజయవాడ.. దుర్గ గుడి కి వెళ్దాం అని.. ఎప్పటి నుంచో అనుకుంటున్నా......... :-(
అది ఆఖరికి నిన్న కుదిరింది......... బయల్దేరిన టైం ఏంటో గాని దారంతా వర్షం............ కష్టపడి.. ఎలాగో టెంపుల్ కి వెళ్లాం......... అది కూడా నేను ఇంకో నా ఫ్రెండ్.. ఇద్దరమే......... !!!

దర్శనం.. ఎక్కువ సమయం పట్టలేదు.......... ఎందుకంటే... ఎక్కువ పెట్టి టికెట్ కొన్నాం కాబట్టి........ :-)

ఇంక.. గుడి అంత తిరిగాం.... అక్కడ మెట్లు దగ్గర అంతా కర్పూరం వెలిగిస్తున్నారు చూడటానికి చాలా బావుంది.........

లోపలే పక్కన......... ఇంకో గుడి ఉంది... అక్కడికి వెళ్ళగానే .. పూజారి... ఏమి అడగకుండానే.... దగ్గర ఉన్న పళ్ళెం దగ్గర చెయ్యి పెట్టించి.. పేరు , గోత్రం చెప్పండి.. అని తెగ దీవిన్చేసారు......... నాకు నా గోత్రం ఏంటో గుర్తు లేదు.. ఎందుకంటే నేను ఎప్పుడు అర్చనలు చేయించడం అలాంటివి చెయ్యలేదు........... :-( మా అమ్మ ని అడిగితే... భరద్వాజ అని అన్నది.......... ఓహో.. అదేదో పేరులా ఉంది ని........ కొంచెం గుర్తుపెట్టుకున్నా మళ్లీ ఇలాంటి సమస్య రాకూడదు అని............ అంతా అయిన తర్వాత ఇంత డబ్బులు అక్కడ పెట్టండి అని ఆయనే అనేసాడు.......... కాదు కాదు.......... తప్పకుండా పెట్టాలి పెట్టకపోతే కష్టం అన్నట్టే చెప్పారు.......... :-)

దర్శనం అవ్వగానే వర్షం కూడా తగ్గిపోయింది........... విజయవాడ ఏదో నాకు బాగా తెలిసిన ఊరు లాగా........

m.g రోడ్ లో మూడు గంటలు షాపింగ్ చేసాను............. :-) రోడ్స్ ఎంత వైడ్ గా ఉన్నాయో అక్కడ.. నాకు అయితే హైదరాబాద్ రోడ్ లు అంటే విరక్తి వచ్చింది అవి చూసాక........... !!!


మొత్తం మీద.............. చాలా బాగా అయ్యింది............. కానీ........... ఎందుకో తెలీదు........... అంత సంతోషం అనిపించలేదు ఆరోజు నాకు ఎంత నచ్చినా............ :-(



కొత్త చోటులో తిరగాలంటే.. భయం ఉండదా అని ...ఎందుకు చాలా మంది అడుగుతారో నాకు అర్ధం కాదు..... భాష తెలిసి ......... చేతిలో డబ్బులు ఉంటే. ప్రపంచం లో ఎక్కడికయినా వెళ్ళచ్చు........... :-)

8 కామెంట్‌లు:

  1. hey meedi vijaywadaa....???? im impressd to ur profile n blog...tc ...gd n8...

    రిప్లయితొలగించండి
  2. Exams team work tho complet chesara leka pothe individual ga ne kastapadi purthi cheyalsi vachinda :)

    Andukane patyekam ga gudi ki vellinattunaru

    రిప్లయితొలగించండి
  3. :-) team wrk try chesaa alavatu leni pani emo wrk out avvaledu......... so nene raasukunna. :-)

    రిప్లయితొలగించండి
  4. రెక్కలుంటే ఎగరొచ్చు....ఈతొస్తే మునకెయ్యొచ్చు..
    wht's so spl. in tht.

    రిప్లయితొలగించండి
  5. గ్రేట్. మా వురు నచ్చిన౦దుకు స౦తోష౦..I am really impressed with the roads when i went last time. vja is finally coming up to standards now. 3 hrs of shopping in vja..now that's fun gal !!

    రిప్లయితొలగించండి