ఇప్పుడు.. మీరు చాలా ఇష్ట పడే వాళ్ళ పేరు లోని మూడో అక్షరం తలుచుకోండి.. వాళ్ళు మీ గురించి ఏమిఅనుకుంటున్నారో నేను చెప్తాను................... :-) నిజమో కాదో నాకు తెలీదు.. నాకు ఎవరో చెపితే నేను మీకు చెపుతున్నా అదీ సంగతి................ :-)
a - చాలా ప్రేమిస్తున్నారు.. మిమ్మలిని
b- మీరు అంటే ఇష్టం
c- మిమ్మలిని జాగ్రత్తగా చూసుకుంటారు..........
.
.
.
.
.
.
n- మీరు లేకుండా ఉండలేరు....
.
p- మిమ్మల్ని కావాలి అనుకుంటునారు..............
.
.
.
.
z - జాలి పడుతున్నారు..
సరే.. మీ అక్షరం చెప్పండి నేను అర్ధం చెపుతాను................ :-)
ఇలాంటివి.. ఎవరయినా చెప్పినప్పుడు.. అది నిజం కాదు అని తెలిసినా.. కూడా.... మన అక్షరం ఎక్కడ ఉందో అని.. వెతుకుంటుంటే.............. భలే ఉంటుందిలే................ :-)
pedda shock ikkada..
రిప్లయితొలగించండిaksharam varaku koodaa vellaledu kaadu mundu naaku istamaina vallevaraa ani vetukutunna :-(
inka nenemi cheyyalenu.. :-)
రిప్లయితొలగించండినేను ఇష్టపడేవాళ్లేనా?? నన్ను ఇష్టపడేవాళ్ల పేరు కూడా చెప్పొచ్చా?
రిప్లయితొలగించండితెలుగా?ఇంగ్లీషా?
వయసు కూడా చెప్పాలా?రిలేషన్ షిప్ మెన్షన్ చెయ్యాలా?
నీకు చెప్పిన వాళ్లని కునుక్కుని చెప్పు..
N naa wife letter... nenu lekunda vundaledaaaa...?
రిప్లయితొలగించండిSubbaranga batikestundi......
abba...i missed my letter... :( :( :( remaining letters vallu emi anulora?????????????????????????////
రిప్లయితొలగించండి@ agnatha u not missed ur letter.. nenu akkada anni raayaleka........... ala konne raasaanu.. meeku ye letter kaavalo cheppandi.. i vl say wat it mean...........
రిప్లయితొలగించండిmeeru ala anukuntunaaremo.. mee wife ni paapam ippudayina ardam chesukondi ... :-P
రిప్లయితొలగించండి@ aditya prasthutam english lo 3 letter chaalu.............. :-) meeru marii na mundhu question bank pedithe ela andi :-(
రిప్లయితొలగించండిఆమె పేరు అనామిక...
రిప్లయితొలగించండికలల్లో కనిపించి చెప్పిందట..
మీ అని మీకనిపిస్తే..అలాగే చూడండిక.
---
ఆమె పేరు అనామిక...
కలల్లో కనిపించి చెప్పిందట..
మీ అని మీకనిపిస్తే..అలాగే చూడండిక.
ఎనిమీ లా చూడొద్దిక...
ఇంగ్లీష్ లో మూడో అక్షరం తెలిసీ
నన్నడగటం దండగట.
మ్..మ్..మ్...
ఇంతకీ
కల్లో అమ్మాయ్ నిజం కాదుగా..
మరి నా అక్షరం? :(
రిప్లయితొలగించండిmeeku ishtamayina vaalla peru lo 3 letter cheppandi.. mee peruki ayithe "bhaskar" lo "a" mimalni ishtapade vaallani meeru chaala premistaaru.......... !!!
రిప్లయితొలగించండినాకు తెలుగు అక్షరం కావాలి :)
రిప్లయితొలగించండిnaadi kuda cheppandi
రిప్లయితొలగించండిFrankly....
రిప్లయితొలగించండినాకెవరూ నచ్చలే...
నచ్చిన వాళ్లకి నేను నచ్చలే..
హ హ హ...
ఎవరైన నచ్చితే...
i'll get back to you...
will let you know....
అప్పటి వరకూ...ఆ
A to Z గుర్తుంటాయా?
ఇది ప్రెడిక్షనా...ప్రికాగ్నిషనా????
నమ్మొచ్చా??
@ naaku kuda teleedu.. ;-)
రిప్లయితొలగించండిv - hatred.... ani............. anta..........
>> meeku ishtamayina vaalla peru lo 3 letter cheppandi.. mee peruki ayithe "bhaskar" lo "a" mimalni ishtapade vaallani meeru chaala premistaaru.......... !!!
రిప్లయితొలగించండిseems a good one.
నమ్మినా నమ్మకపోయినా చెప్పింది బాగుందికదా !!! కబట్టి ఉంచేసుకుంటే పోలే... :-)
హేట్ హ హ హ
రిప్లయితొలగించండిగుడ్...
we need a gud referee.here.
i swear...
i won't let you know..then.
lol.
R ante enti????
రిప్లయితొలగించండి