10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నా బ్లాగ్ తప్పకుండా చదవండి.. :-)

నా బ్లాగ్ రాయడం మొదలు పెట్టి అప్పుడే.. ఆరు నెలలు అయిపోయింది.............. !!!

మొదటి నెల చాలా ఎక్కువ రాసినా... తర్వాత తర్వాత... అప్పుడప్పుడు రాస్తున్నా............. :-) కానీ నాకు బ్లాగ్ అంటే భలే ఇష్టం............. నా పేరు.............. కూడా............. !!!!

ఎంత మంది తెలుగు ని నాశనం చెయ్యకు అమ్మా.. అని తిట్టినా.. :-(

ఇంకొంత మంది నీ రాతలు చదివితే.... బావుంటుంది అని మెచ్చుకున్నా............ :-)

బ్లాగ్ నాకు చాలా ప్రత్యేకం చాలా విషయాలలో.................. !!!!


ఇప్పటికీ ఏమి రాయాలో నాకు రాసేవరకు తెలియదు................. కానీ రాయడం అయితే.. మానుకోవాలి అనుకోవట్లేదు.................... !!!!

8 కామెంట్‌లు:

  1. ఇవి కవితలూ కాదు.
    ఇక్కడ సమీక్ష చెయ్యట్లేదు..
    ఐనా..ఇది తెలుగు పరీక్షా కాదు.
    .నీ అభిప్రాయాలు..
    మా స్పందనలు.
    ఎవడి అభ్యంతరాలు వాడివి..
    ఐనా..వర్మ దెయ్యం సినిమాలు
    అందరూ చూడట్లేదని తియ్యటం
    మానాడా? టేన్ పర్సెంట్...
    ఆడియన్స్..ఎప్పుడూ వుంటారు
    ఐ యామ్ ఒన్ ఆఫ్ దెమ్.
    ప్లీజ్ కంటిన్యూ....ఇట్.
    ఐ విల్ రీడ్ ..నిఖ్...
    డోన్ట్ వర్రీ యార్...
    మై హూఁ..నా.....
    అఖేలే ఆడియన్....
    ----------------
    Entertainment is Engagement.

    రిప్లయితొలగించండి
  2. ha ha....... poni lendi...................... okkaru ayinna unnaru.. ayithe.. :-)

    రిప్లయితొలగించండి
  3. ఇక్కడ కూడా అప్పుడప్పుడు.
    నేను లభిస్తాను...కానీ..
    రాయాలనే ప్రేరణ కలిగితేనే
    ఇవి..కూడా అవే...
    పొయటిక్ ఎక్స్ ప్రెషన్స్....
    http://greenlong2498.blogspot.com/

    హ హ హ....నేనున్నానని.....
    నేనున్నానని.....
    ఏది..పడితే అది...రాయకు..
    లైక్...అమ్మా..ఓ మంచి అమ్మా...
    నువ్వెక్కడున్నావ్..
    హ హహ

    రిప్లయితొలగించండి
  4. Nice. Evari kosamo raayakkarledugaa...

    Mee utsaaham muchhatagaa undi. Keep rocking

    రిప్లయితొలగించండి
  5. ఫోన్ చెయ్యాలంటే ...
    ఉత్తరం రాయాలంటే...
    అభిప్రాయాలు పంచుకోవాలంటే...
    ఊసులాడాలంటే....
    కోపం తెచ్చుకోవాలంటే....
    ముద్దు పెట్టాలంటే....
    అలక పూనాలంటే....
    కౌగిలి ఆస్వాదించాలంటే...
    గోరు ముద్దలు తినిపించాలంటే...
    ఎడారిలో వున్నా ఇంకొకరు మనకోసం
    ఎదురుచూస్తూవుంటారు అనే భావన కలగాలంటే...
    ఒకరుండాలి......
    ఏట్ లీస్ట్....
    మనకోసం ఒకరుండే...ఉంటారు అనే
    నమ్మకమైనా ఉండాలి....
    అలాగే...రచనలు చదివే పాఠకులు..ఉన్నారనే
    నమ్మకం ఉంటేనే...రాయాలనిపిస్తుంది...
    ఓ చెట్టు..ఇంకో చెట్టుకి కవిత రాసి వినిపించలేదు..
    జస్ట్..మనుషులు మాత్రమే....అలా చెయ్యగలరు.

    రిప్లయితొలగించండి