10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

పుల్లా రెడ్డి................. చదువు........... !!

ప్రభంజ్ ని 20 years నుండి చూస్తున్నా.............. నాకు వాడంటే.. భలే ఇష్టం..... చిన్నప్పటి నుండి... కలిసి ఉన్నాం ఏమో............ అందుకనే.. గ్యాప్ వచ్చినా మధ్యలో... మా వాళ్ళు మాట్లాడకోకపోయినా.. కొన్ని సార్లు.. మేము ఎప్పుడూ .. కలిసే ఉండే వాళ్ళం................ చాటింగ్................ ఫోన్ కాల్స్........... !!!!


చిన్నపుడు వాళ్ళ అమ్మ వాడి చదువు... వాడి పరిక్షలు... తనవి అనుకుని.. బాధ పడే టప్పుడు భలేనవ్వొచ్చేది............ వీడేమో............. " పుల్లా రెడ్డి ఏం చదివాడు................ బిల్ గేట్స్ బోల్డు సబ్జక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు.............. అని ఏవేవో చెప్పే వాడు,,,,,,,,,,,,,,. :-) మాటకు మాట అది నిజమేనేమోఅనిపించేది............. అంత బాగా చెప్పే వాడు........................ !!!!



వాడి ఇంటర్ లో ఏం తీసుకోవాలో తెగ కంగారు పడి ( వాళ్ళ అమ్మ ) m.p.c తీసుకున్నాడు............ తర్వాత bba... అది కూడా రెండో సంవత్సరం మానేసి................. " నాకు సినిమా తియ్యడం ఇష్టం.. నేను direction చేస్తాను"................... అని మా వాళ్లకి పెద్ద షాక్ ఇచ్చాడు...................


ఏదోలే.. కొన్ని రోజులు.. అని... తర్వాత మానేస్తాడేమో అనుకున్నా నేను................ కానీ.. తర్వాత అర్ధం అయ్యింది.. వాడు ఎంత passion తో ఉన్నాడో................ !!! చివరికి లండన్ ఫిలిం స్కూల్ లో admission తీసుకున్నాడు................

నెలాకరు వెళ్తాడు............... !!!!



ఎంతయినా ఇష్టమయిన దానిలో.. failure వచ్చినా మనం తట్టుకోగలం.............. !!! ఇష్టం లేకుండా ఎవరో కోసం ఏదో చదివే కన్నా ఇదే నయ్యం ఏమో.................. !!!

4 కామెంట్‌లు:

  1. ఇష్టం లేకుండా కాకరకాయ తిన్నా
    జీర్ణం అవుతుంది...నిఖ్
    కాని...లోపలికెళ్లేలోపే వాంతి
    అవుతుంది....
    మ్ మ్ మ్..లోపలికి
    పంపాలా వద్దా,బయటే
    నిర్ణయించుకోవాలి....
    ఆఁ.....ఎవరది?...ప్రభంజ్..కి
    బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పు.
    నా బ్లాగ్ చూడమను....
    ఇన్ఫో....యూజ్ ఫుల్ ఐతే
    యూజ్ ఇట్ అను....
    http://greenlong7124.blogspot.com/

    రిప్లయితొలగించండి