అమ్మాయిలు ఎంత కోపం లో ,డిప్రెషన్ లో ఉన్నా ఒక రెండు మాటలు చాలా తొందరగా వాళ్ళ మూడ్ మార్చేస్తాయి అంట ... ఒకటి I love You ,ఇంకోటి 50 % డిస్కౌంట్ :P
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగిన conversation గురించి రాస్తాను చదవండి ...
Husband -> Wife : "నేను నీకు ఈరోజు ఎంత గొప్ప డీల్ finalise చేసుకొని వచ్చానో చెప్పాలి ,రేపు మనం ఇద్దరం పక్క ఊరు వెళ్లి 200 రూపాయలకి ఏనుగు ని కొంటున్నాం
Wife : కానీ ఏనుగుని మనం ఏమి చేసుకుంటాము ?
Husband : ఏంటి అలా మాట్లాడతావు అసలు ఎంత చవక బేరమో నీకు తెలియట్లేదు ,మళ్లీ మళ్లీ ఎవరూ అమ్మరు ,నీ మట్టి బుర్రకి అర్ధం అవ్వట్లేదా ?
Wife : అది సరే కానీ మనం ఉండేదే రెండు గదుల ఇంట్లో , దాన్ని తెచ్చుకుని మనం ఎక్కడ పెట్టుకుంటాము
Husband : అసలు నీ బాధేంటి ,అర్ధం చేసుకోవేంటి , ఎంత మంచి బేరం ఇది , అసలు రేపు వాడిని 350 కి రెండు ఏనుగులు అడుగుదాం అనుకుంటున్నా
హాహా చూడండి ఇప్పుడు ఈ పెద్ద మనిషి తనకు ఉన్నవి రెండే గదులన్న విషయం కూడా ఈ బేరం లో పడి మర్చిపోయాడు .. !!!
ఇప్పుడు నాకొక డౌట్ ఆ ఏనుగుని 200 కి వదిలించుకోవాలి అనుకున్న షాప్ వాడిని మెచ్చుకోవాలా ? లేక నిజంగా 350 కి రెండు కొందామన్న ఈ భర్త గారిని ని మెచ్చుకోవాలా ? లేక ప్రాక్టికల్ గా ఆలోచించిన మట్టి బుర్రని మెచ్చుకోవాలా :) కొంచెం ఆలోచిస్తుంటే 350 కి రెండు ఏనుగులు cheap యే కదా :P
We should watch our desires, they go on befooling us , goes on leading us into illusions,into dreams. ఇంత కన్నా ఎక్కువ ఫిలాసఫీ ఈ పోస్ట్ లో రాయదలుచు కోలేదు :P

నీలాంటి వారు తెలివిగా ఎక్కడ ఆలో చిస్తారనే భయంతో, కార్పోరేట్ వాళ్లు మీడియలో యాడ్స్ ద్వారా ఆలోచనలను అణచి వేస్తారు. యాడ్స్ ప్రభావానికి లొనైతె అవసరం లేని వస్తువులు కొనొకొని, ఇంట్లో పెట్టుకొని వచ్చె పొయె బందు మిర్రులకు వాటిని చూపించుకొని ఆనందిస్తూంటారు :)
రిప్లయితొలగించండి