19, అక్టోబర్ 2011, బుధవారం

sorry... :(


"sorry" అన్న వర్డ్ వల్ల వచ్చిన చిక్కు ఏంటి అంటే.. ఎంత పెద్ద తప్పు అయినా ఒక single  వర్డ్  తో   సరిపోతుంది అనుకుంటాం.... :) :)

కానీ అదో ఆనందం మనకి అంతే  చంపేసే  స్టేజి కి తీసుకెళ్ళి "అయ్యో  సారీ " నిజంగా నా ఉద్దేశం అది కాదు అని అనడం... :)

"It is a good rule in life never to apologize.
The right sort of people do not want apologies,
and the wrong sort take a mean advantage of them."

చెయ్యని  దానికి ఒక్కోసారి "సారీ" చెప్పలిసి వస్తది....  అది ఇంకా వర్స్ట్.... అసలు అలాంటి అప్పుడు  నోరు మూసుకుని ఉండటం బెస్ట్.... చెయ్యని దానికి excuse  అడిగే వాడు, మనం ఎన్ని సార్లు సారీ చెప్పినా  satisfy  అవ్వడు.... ప్రతి  సారీ  తప్పు చేసి నట్టు వాడి ముందు ఉండాలి అనుకుంటాడు... :) (వాడు/అది ఏదైనా మీరు replace  చేసుకోండి మీ convinience  :p   )

అందుకే నేను సారీ.... ఎక్కువ ఎవరికీ చెప్పను.... సారీ కోరుకొని వాళ్లకి తప్పితే.... :P 

ఎందుకో తెలుసా expect  చెయ్యని వాళ్లకి  ఎంత తక్కువ ఇచ్చినా బోల్డు ఆనంద పడతారు కదా.... నాలాంటి దానికి ఎంత ఇచ్చినా "నో satisfaction  " :)) అది వేరే సంగతి ......!!!!

"A stiff apology is a second insult...
The injured party does not want to be compensated
because he has been wronged;
he wants to be healed because he has been hurt."

అది అన మాట.. చెప్పే  సారీ.. కొంచెం తిన్నగా  చెప్పాలి అని ఏమో ఈ లైన్  అర్ధం.... :P 









2 కామెంట్‌లు:

  1. ఓహ్! చాలా బాగా చెప్పారు 'సారీ' గురించి.

    రిప్లయితొలగించండి
  2. sorry cheppala..vadda..
    expect chesinavallaki cheppala..leka cheyana vallaki cheppala...
    manaki cheppalanipisthey cheppala..
    anipinchakapoina cheppala..
    sorry gurinchi em chepparu..:-)

    రిప్లయితొలగించండి