20, అక్టోబర్ 2011, గురువారం

Kisses to.......................


Kisses
 to all my fans and haters, you are my biggest inspiration.


అదేంటో కామెడీ మన గురించి తక్కువ తెలిసిన వాళ్ళే ఎక్కువ rumours  spread  చేస్తారు కదా....... :)



Haters can't hurt you unless you let them.



అది.... సో ఎవరు అయినా మిమ్మలిని hate  చేస్తుంటే, మీరు వాళ్లకి  రోల్ మోడల్స్ లాంటి వాళ్ళు ... మీలా ఉండాలి అన్న కోరిక peak  లో ఉండి, కానీ మీలా ఉండలేక మిమ్మలిని hate  చేస్తారు.... :P 


కానీ ఒకటి మాత్రం నిజం either  ఎక్కువ తెలుసుకోవాలి ఏ విషయం అయినా లేక తెలుసుకోవడం మొత్తానికి మానెయ్యాలి... సగం సగం తెలియటం వల్ల  మనకు  నష్టాలే ఎక్కువ... :P 

ఏ మనిషి గురించి అయినా ఎక్కువ తెలుసుకుంటే  వాళ్ళ negatives  ని positives  dominate  చేసేస్తాయి... ఇష్టం పెరుగుతది వాళ్ళంటే... :)

that 's  d  reason  may  be  మనం ఎక్కువ వాగే వాళ్ళలో నుండే  gf  ని bf  ని సెలెక్ట్ చేసుకుంటాం.... :P

2 కామెంట్‌లు: