"am very busy in making useless corrections to this unneccesary documents..." lol.... లాస్ట్ కి జీవితం ఇలా అయిపోయింది.... :P
నాకు పుట్టే పిల్లలని ఖచ్చితంగా engineers ని చెయ్యను.... :)
ఇందాక ఈ quote చూసాను ఎక్కడో...
"Sometimes the people you think don't want to talk to you, are the ones waiting for you to talk to them."
అసలు వెయిట్ ఎందుకు చెయ్యాలి వాళ్ళే approach అవ్వచ్చు కదా.... :) మరిదే పొగరు అంటారు :P మనం కూడా ముందు మాట్లాడచ్చు కదా .... బట్ ఎప్పుడు ఎదతోడే compromise అయిపోవాలి మన కోసం అన్నీ చేసెయ్యాలి అనుకుంటాం... :)
తప్పు లేదు అలా అనుకోక పోతే నే.. మీరు పై నుండి దిగి వచ్చి నట్టు అన మాట.... :P "accomodating people "
కానీ చాలా relations ఒకరికి మాట్లాడటం ఇష్టం లేదేమో.. ఒకరు అంత టైం స్పెండ్ చెయ్యలేరు ఏమో అన్న ఫీలింగ్ వల్లే intimacy , ప్రేమ తగ్గి పోతుంది... ఏమో... !!
అదేంటో చాలా దగ్గరి వాళ్ళని మనం అంత గా పట్టించుకోము... like మన parents , వైఫ్ అవ్వచ్చు... వాళ్ళు అర్ధం చేసుకుంటారు ఏమో.. మనం వాళ్లకి టైం ఇవ్వకపోయినా అని.....
డార్లింగ్.. there you are ... completely in a wrong notion .... అలాంటి వాళ్ళే మన నుండి ఇంకా ప్రేమ expect చేస్తారు.... !!!
అక్కడికి మొన్న ఒక స్టొరీ చదివాను.....
"మా నాన్న రోజుకి పది గంటలు కష్ట పడి పది గంటలు పని చేసి మూడు గదులు ఉన్న ఇల్లు కడితే... నేను 20 గంటలు పని చేసి 4 గదుల ఇల్లు కట్టాను.... జీవితం లో చివరికి చూసుకుంటే... ఆ ఒక్క extra గది కోసం నా జీవితం లో ఆనందాన్ని అంతా మిస్ చేసుకున్నాను... నిజంగా అవసరమా.... అని... "
awesome కదా..... !!!
సాఫ్ట్వేరిణీ... అప్పుడే ఇంత జ్ఞానోదయమా? మంచి ప్రోగ్రస్ రిపోర్ట్ అన్నమాట :))
రిప్లయితొలగించండిtoo much gaa 110 marks plus :)
రిప్లయితొలగించండి