ఒక వారం నుండి ఎవరిని కదిపినా అయితే గోపాలా గోపాలా / లేకపోతే ఐ ... !! నేను కూడా చూసాను అనుకోండి అది వేరే సంగతి :) కానీ వాటి నుండి నేను తెలుసు కున్నది ఏమి లేదు Vikram తప్ప "ఐ" లో నాకైతే ఏమి wow factors లేవు ....
రీసెంట్ గా PK చూసి నప్పుడు , నాకు కొంచెం "OMG " సినిమా గుర్తొచ్చింది , చాలా తక్కువ టైం లో " గోపాలా గోపాలా" చూడటం వల్ల ఇంచు మించు రెండూ ఒక స్టోరీ లైన్ మీదే 3 గంటలు సినిమా తీసినా , ఒకటేమో దేవుడు లేడేమో అన్న విషయాన్నీ straight గా చెప్తే ,రెండోది చెప్తూ .. దేవుడిని కూడా పై నుండి కిందకు తెచ్చేసింది :)
ఈ రెండూ పక్కన పెట్టేస్తే "The Imitation Game", ఈ సినిమా నాకు ఎందుకో చాలా తెలుసుకునేలా చేసింది అనిపించింది ... !! Alan Turing లైఫ్ ఎంత inspiring గా అనిపించిందో , అంత బాధ గా కూడా అనిపించింది , 41 years కి ఆయనని కేవలం గే అన్న కారణం వల్ల ఆఖరికి చనిపోవాలిసి కూడా వచ్చిందంటే పాపం కదా .. !!!
39 ఇయర్స్ తర్వాత British Queen రాయల్ apology ఇచ్చారంట ... పోయిన లైఫ్ ఎలా వస్తదో మరి :)
ఇంతకీ Alan "ఎనిగ్మా" మెషిన్ మెసేజెస్ ని decrypt చెయ్యగలిగే ఇంకో మెషిన్ ని కనుక్కున్నాడు .. దీని వల్ల వరల్డ్ వార్ 2 ఒక రెండు నెలలు తగ్గిందని కూడా అంటారు ..
ఇంతకీ ఈ "ఎనిగ్మా" ని జర్మన్ వాళ్ళు తయ్యారు చేసారు ,అది messages ని చాలా స్ట్రాంగ్ గా encrypt చేసి పంపగలదు ,(almost 26*26*26 కాంబినేషన్ ఒక్కో లెటర్ కి ) దీనిని use చేసుకుని Nazi Army కమ్యూనికేట్ అయ్యేది అంట ,.
ఒక్క సినిమా చూడటం వాళ్ళ బోల్డు విషయాలు తెలుసుకోవచ్చు కదా :D ఆ మెషిన్ కి భలే పేరు పెట్టారు "ఎనిగ్మా " :) దీనిని బ్రేక్ చేసిన మెషిన్ కన్నా నాకు దీని గురించే ఎందుకో బాగా తెలుసు కోవాలని అనిపించింది .. పేరు బావుంది కదా అందుకనేమో :D

ఇది పక్కన పెడితే , చాలా రోజులకి హైదరాబాద్ వెళ్లాను , అక్కడ T. S.R.T.C బస్సులు చూసి తమిళ్ నాడు బస్సులు అనుకున్నా :D తర్వాత వెలిగింది అవి తెలంగాణా స్టేట్ బస్సులు అని :) ఏంటో కెసిఆర్ official కలర్ పింక్ చేసేసారు అనుకుంటా :) అన్ని చోట్లా ఎక్కడో ఒక మూల పింక్ కనిపిస్తుంది .. కొన్ని రోజులకి జైపూర్ కాదు హైదరాబాద్ ని "పింక్ సిటీ " అంటారేమో !!!
నేను ఈసారి హైదరాబాద్ వెళ్లి కనుక్కున్నా ఇంకో ప్లేస్ ఏంటంటే , జనరల్ బజార్ తరుణి " lane లో ,ఒక చాట్ ఇంకా sandwich చేసే చిన్ని ... షాప్ ,జనాలు బార్లు తీరి ఉంటే ఏంటో అనుకుని వెళ్లి ,మేము కూడా cheese Toast ఆర్డర్ చేసాం . (20 Rs ఈ మధ్య కాలం లో నేను తిన్న cheapest sandwich ),ఎంత బాగా చేసాడంటే ,మళ్లీ రెండో రోజు 40 నిమిషాలు డ్రైవ్ చేసుకుని వెళ్ళాము :D (పిచ్చి పలు విధాలు కదా ) కానీ అటు వైపు వెళ్తే ట్రై చెయ్యండి :) especially అబ్బాయిలు మీ అమ్మో/వైఫ్ /gf ఓ అక్కడ షాప్ లో బట్టలు అన్నీ తీయించి ,వేయించి కొనుక్కునే type అయితే మీకు మంచి టైం పాస్ :) :)
అదండీ సంగతీ సమాచారం :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి