28, మార్చి 2013, గురువారం

వద్దు లేండి :D

We cannot change our past. We cannot change the fact
that people will act in a certain way.
We cannot change the inevitable.
The only thing we can do is play on the one string we have,
and that is our attitude.
I am convinced that life is 10% what happens to me and
90% how I react to it.
And so it is with you.
We are in charge of our attitudes.


కొంత మంది ఎన్ని troubles face చేసినా చాలా happy గా కనిపిస్తారు దాని అర్ధం వాళ్ళు దేనికి attachement లేని వాళ్ళు అని కాదు ఇంకా చెప్పాలి అంటే అలాంటి వాళ్ళకే చాలా sensitive సైడ్ ఉంటుంది చిన్న వాటికి కూడా  బాగా ఫీల్ అయినా కనపడనివ్వరు అంతే, మనం ఏమో వీళ్ళకి అసలు    feelings ఉండవా ఇంత dettached గా  ఎలా ఉంటారు అనుకుంటాము మీకు కూడా ఇలాంటి వాళ్ళు తెలిసి ఉండచ్చు or మీరే అలాంటి వాళ్ళు అయ్యి ఉండచ్చు  .. !!

whatever  circumstances ని solve చేసుకుంటే better ఏమో divert అవ్వటానికి ట్రై చెయ్యటం వల్ల  ఆ pain అలానే ఉండిపోవటానికి scope ఇచ్చినట్టు అవుతుంది .. 

7k  షాపింగ్ చేస్తే నాలుగు సినిమా tickets ఇచ్చాడు ఆ లైఫ్ style max store  వాడు , ఇంకో 500 చెయ్యండి మరో రెండు వస్తాయి అన్నాడు ,, బాబు ఇవి ఏం చేసుకోవాలో అని నేను ఆలోచిస్తూ ఉంటే ఇంకో రెండిస్తావా అదీ మళ్లీ షాపింగ్ చేసి అనుకుని "వద్దు లేండి  నా 500 నా దగ్గర ఉంచుకుంటా మీ టికెట్ మీ దగ్గర ఉంచుకోండి  అని ఒక smile ఇచ్చి వచ్చేసాను  :D  ...  అదీ సంగతీ సమాచారం ,,, :D 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి