29, మార్చి 2013, శుక్రవారం

7th house

"I have learned that if you must leave a place that you have lived in and loved and where all your yesteryears are buried deep, leave it any way except a slow way, leave it the fastest way you can. Never turn back and never believe that an hour you remember is a better hour because it is dead. Passed years seem safe ones, vanquished ones but

Release the hurt. Release the fear. Refuse to entertain your old pain. 


A broken friendship that is mended through forgiveness can be even stronger than it once was ఆంటారు  కానీ అది అన్ని టైమ్స్ లో కరెక్ట్ కాదు.  ఓకసారి trust బ్రేక్ అయితే  తర్వాత కలిసి ఉన్నా bond ఏమి గొప్పగా ఉండదు . అలా ఉందీ  అంటే  అంత కన్నా గొప్ప relation మీకు దొరకదు  అలాంటి వాళ్ళని వదులుకుంటే మీకన్నా foolish వాళ్ళు ఉండరు . 


ఒక్కోసారి  జరిగిన దానిని వదిలెయ్యటం తప్పు  మనకు ఎలాంటి solution కనిపించదు  అయినా కూడా మనం వదలటానికి ఇష్ట పడము  ఏదో ఇంకా fix చెయ్యాలి అని ట్రై చేస్తాం .  probably ఒక glass లో salt వేస్తే కొంచెం సేపు కి అంతా melt అయిపోయినట్టు మనలో ఉన్న ఈ ఫిక్స్ చేసెయ్యాలి అన్న  passion  కి  కూడా ఒక saturation పాయింట్ ఉంటే బెస్ట్  ఏమో :D 


Stop caring and start laughing,,,  కొంత మంది ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు లైఫ్ లో చాలా tough  stage face చేసినా , బాగా కావలిసిన వాళ్ళని loose అయినా  ఎందుకు ఆ 32  teeth చూపించడం మానవు అని  ఓహ్ మరచిపోయా  నాకు  ఇంకా wisdom teeth రాలేదు   :P 

సింపుల్ థింగ్ నేను లైఫ్ లో ఎప్పుడూ నా గురించి బాధ పడలేదు  even నా depression కి reason కూడా నా వల్ల ఇంకోకరు  suffer అవుతున్నారు అని  మాత్రమే ఏ రోజు అయితే అది పక్కన పెట్టేసానో ఇంకెప్పుడూ బాధ పడాలి అన్న thought రాలేదు 

Materialistic things గురించి బాధ పడటం వల్ల use  లేదు ,అవి మళ్లీ రేపు సంపాదించుకునే వీలు ఉంటుంది , చాలా close relations దూరం అయిపోయాయి అని బాధ పడటం వల్ల కూడా use లేదు . నిజంగా  అంత close ఆయితే కలిసి ఉన్నా లేకపోయినా ఆ love కొంచెం కూడా తగ్గదు  . సో breakups lite తీస్కోండి . బాగా ఇష్టం అయిన  వాళ్ళు మీకు enemies అయి పోయినా కూడా మీతో share చేసుకున్న హ్యాపీ టైమ్స్ వాళ్ల లైఫ్ లో ఎప్పుడూ అలానే ఉంటాయి, ఎప్పుడో వాళ్లకి మళ్లీ గుర్తు వస్తాయి  . సో ఒక విధంగా మీరు ఇంకా వాళ్ళ లైఫ్ లొ ఉన్నట్టే .. చూసారా అనవసరంగా బాధ పడుతున్నట్టు  ఇలాంటి వాటి గురించి depress అయితే 

Money ,people  యీ రెండూ  మనని bother చెయ్యకపోతే చాలు life  లో ఎలాంటి stage లో అయినా హ్యాపీ గా ఉండచ్చు  32/30 పళ్ళు   హ్యాపీ  గా చూపించచ్చు 

ఈ మధ్య astrology articles చదువుతున్నా  

Stellium అని ఒక term ఉంటుంది  ఒక house లో 4 / more  than  4 ఉంటే   ఆ house కి సంబంధించిన విషయాలలో  మన ఎనర్జీ అంతా పెట్టేస్తాము అని . నాకు  7 house  (relationship  house ) లొ నాలుగు  ఉన్నాయి . హహ 

but ఒక analysis ఏంటి అంటే ఇలా ఉన్న వాళ్ళు ఆ టైం లో దేనితో ఉంటారో దాని మీదే 1000% ఉంటారు  అది కాకుండా ఏది పట్టించుకోరు at the same time  ఇక్కడ నుండి ఇంకో దాని మీదకు మనసు divert అయితే  ఈ 1000% ఇష్టం ఉన్న దానినీ కూడా మర్చిపోతారు  అంట. కొంచెం correct ఏ అనిపించింది :D  కానీ ఇలాంటి attitude ఒక టైం లో మనలిని loner గా మారుస్తుంది . సో eggs in different baskets ఎప్పుడూ safeplay  :D 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి