నిజమే కదా ...... ఒక్కోసారి heart ఒకటి చెప్పచ్చు మైండ్ దానికి circumstances వల్ల agree అవ్వకపోవచ్చు అలాంటి situation మన లైఫ్ లో చాలా లా tough phase అవుతుంది కానీ మనిషి logic మీద ఎంత depend అయినా మన లైఫ్ feelings తోనే tie అయ్యి ఉంటుంది funny కదా :D
ఒక story చదివాను నిన్న అదేంటి అంటే ..
ఒక painter తన paintings అన్నీ ఒక old friend కి చూపిస్దాము అని ఇంటికి పిలుస్తాడు .. ఆ ఫ్రెండ్ ఏమో డాక్టర్ అన మాట అలా paintings చూస్తూ ఉంటాడు compliments ఇస్తుంటాడు ఆలా చూస్తూ ఒక painting దగ్గరికి వచ్చేసరికి
కొంచెం different expression పెడతాడు . ఈ పెయింటర్ వచ్చి ఏంటి సంగతి అంటే "appendicitis" అంటాడు ఈ doctor . ఆ పెయింటింగ్ అన్నిటిలో లో face చాలా pale గా ఉంటుంది and body looked in such a way that he felt it must be appendicitis.తర్వాత కొన్ని రోజులకి ఈ పెయింటర్ కి same disease ఉందని తెలుస్తుంది .
You spread yourself in your poetry,in your paintings,in your sculpture . Whatever you do,it is you,it has to be so.
ఒక లైన్ గుర్తొచ్చింది ఇంతకు ముందు ఒక చోట ఎక్కడో రాసినట్టు గుర్తు
“Who is a poet? An unhappy man who hides deep anguish in his heart, but whose lips are so formed that when the sigh and cry pass through them, it sounds like lovely music.... And people flock around the poet and say: 'Sing again soon' - that is, 'May new sufferings torment your soul but your lips be fashioned as before, for the cry would only frighten us, but the music, that is blissful.”
ఇప్పుడు మన ఆనందం కోసం పాపం ఆ poet ఇంకో trauma face చెయ్యాలేమో :P
ఏదయినా తట్టుకోలేని situation face చేసినప్పుడు అప్పటి దాకా మానం మన చుట్టూ built చేసుకున్న hypnosis అన్నీ break అయిపోతాయి అంతా కొత్తగా అవుతుంది. కొంత మంది మర్చిపోయి move అయిపోతారు ,కొంతమంది గుర్తు పెట్టుకుని move అయిపోతారు ,కొంత మంది grudge పెంచుకుంటారు ,కొంత మంది లైఫ్ ని ఇంకా complicate చేసుకుంటారు , వీటిల్లో ఏది correct thing ఓ మనం చెప్పలేము because వాళ్లకి అదే కొంచెం ఆనందం కలిగించ్చచ్చు .
World judges you by the decisions you take never does it sees the options you had to choose from. అదీ అనమాట సంగతి ... !!!!