21, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఇన్ని requirements ఉంటే ..





మరీ  ఇన్ని  requirements ఉంటే  కష్టం .. superman   కూడా   సరిపోడు ... :P  అండ్ ఈ trainings  కూడా job  లో అలానే ఉంటాయి  java  అంటాడు, c + అంటాడు,php  కూడా కావాలి అంటాడు లాస్ట్  కి ఏ C  ప్రాజెక్ట్ లో వేసి... ప్రస్తుతానికి requirement  ఇదే అంటాడు  :)

2 కామెంట్‌లు: