2, ఫిబ్రవరి 2012, గురువారం

Churchill , Einstein , వీళ్ళంతా కూడా అలాంటి వాళ్ళే :)

If A is a success in life, then A equals x plus y plus z. Work is x; y is play; and z is keeping your mouth shut  :P


ఈ  third   ది   చాలా  కష్టం  ఏమో  కదా .... :)) 

ఈరోజు నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను ...

అమ్మ  నన్ను  ఎప్పుడూ  తిడుతుంది... నన్ను అంటే నా sleeping  habits  ని... :) (ఇది కాదు నేను తెలుసుకుంది :P )  తెలిసిన విషయం ఏంటి అంటే  leonardo  da  vinci  రోజుకి 2  hours  మాత్రమే పడుకునే వాడు .. :)

  Isaac  newton   3 -4  hours  ,Benjamin  franklin ,Thomas  edison ,Churchill , Einstein ,  వీళ్ళంతా  కూడా అలాంటి వాళ్ళే   :) 

కానీ సంగతి ఏంటి అంటే వీళ్ళంతా polyphasic  sleepers  :)

ఈ వర్డ్ ఇప్పుడు వింటున్న వాళ్లకి  కొంచెం detailed  గా చెప్పాలంటే... usual  గా two  types  of  sleepers  ఉంటారు  ,monophasic  అంటే continous  గా రోజుకి ఏదో ఒక టైం లో పడుకుంటారు... usual  గా nights  మాత్రమే, ఇంకా biphasic  అంటే.. మధ్యాహ్నం అండ్ రాత్రి కూడా రెస్ట్ తీసుకునే వాళ్ళు 

దీని బట్టి polyphasic  అర్ధం అయ్యే ఉంటుంది... అంటే 24  hours  లో ఒక 15  min  అలా  మధ్యలో మధ్యలో షార్ట్ naps  తీస్కుంటూ ఉంటారు కానీ గా ఇన్ని హార్స్ continous   గా పడుకోరు   :)

సో మీకు కూడా continous  గా నిద్ర పోవడం ఇష్టం లేకపోతే ఇది ట్రై చెయ్యచ్చు :) ఎవరికి తెలుసు polyphasic  habit  ఉన్నా వాళ్ళు అంతా  maximum  చాలా achieve  చేసారు లైఫ్ లో ,,,  


 పడుకోవడం మానేసి పనికి వచ్చే పని చేస్తే ఓకే...ofcourse  పైన ఉన్న వాళ్ళు  చేసినది అదే , పని ఉంది కాబట్టి పడుకుని టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదేమో  :) 


పడుకోకుండా  ఖాళీగా టైం వేస్ట్ చేస్తే  polyphasic  sleep  హాబిట్ ఉన్నా ఆ లిస్టు లో మీరు join  అవ్వలేరు  :P 





1 కామెంట్‌: