31, జనవరి 2012, మంగళవారం

long conversation .... !!



You can always tell how much you love someone by how much they can hurt you.


ఈ quote  నేను ఎక్కడో చదివాను...  


ఈ రెండు complete  opposite  ఫీలింగ్స్  రెండు ఎలా సెట్ అవుతాయి ...

x : opposite  huh  ఎలా చెప్పు?

me : అంతే కదా లవ్ అంటే complete  happiness  ,hurting  అంటే pain  
      
x : ఓహ్ లవ్ అంటే complete happiness అని ఎక్కడయినా legalise  చేసి చెప్పారా ? 

me : సో ఇప్పుడు నువ్వు ఏమి అంటున్నావ్.. ను ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళు మనని ఎక్కువ hurt  


చేస్తారా 


or  ఎక్కువ hurt  చేసే వాళ్ళని మనం ఎక్కువ లవ్ చేస్తామా  :)



x : రెండూ కాదు... మనం ఎక్కువ ఎవరినయినా ఇష్ట పడితే వాళ్ళు చిన్న విషయం లో అయినా  మన 


expectation  


reach  అవ్వకపోతే మనం చాలా బాధ పడతాం. 


me :  కదా.. true  లవ్ doesnot  expect  anything  అంటారు .. అది చాలా తప్పు నిజంగా ఇష్ట పడటం 


మొదలు పెడితేనే 


మనం చాలా విషయాలు expect  చెయ్యటం స్టార్ట్ చేస్తాము 


 అంత ఇష్ట పడ్డ వాళ్ళు ఎవరు maximum  కలిసి లైఫ్ అంతా ఉండరు ఎందుకు??? నిజంగా ఇష్ట పడటం అంటే 


 వాళ్ళ happiness  కోసం sacrifice  చెయ్యడమా ?


x : kind  of 


me : సరే ఒక అమ్మాయి నిన్ను చాలా ఇష్ట పడింది , ఎంత అంటే నన్నే చేసుకోవాలి ఇంకా ఎవరిని వద్దు అన్నంత 


torture  అనుకో :)


ఇంకో అమ్మాయి ను హ్యాపీ గా ఉండాలి అని తన లవ్ ని వదిలెయ్యడానికి రెడీ అయ్యింది... 


ఇప్పుడు సాఫ్ట్ corner  ఎవరి మీద ఉంటది నీకు?


x : obvious  గా రెండో అమ్మాయి మీద.


me : నన్ను అడిగితే ఫస్ట్ అమ్మాయి చాలా బెస్ట్ నిన్ను  ఈ రెండో అమ్మాయి కన్నా తనే ఎక్కువ లవ్ చేస్తుంది ,


x : అది ఎలాగా


me :obvious  గా అంత will  ఉన్న అమ్మాయి తో కన్నా నిన్ను ఎవరు హ్యాపీ గా ఉంచలేరు.రెండో అమ్మాయి 


you  deserve  much  అనుకుంది. కాని when  v  love  someone  మన కన్నా ఎక్కువ లవ్ ఎవరు 


ఇవ్వలేరు  అన్న 


ఫీల్ మనకు ఉండాలి అండ్ ఉంటుంది కూడా... :)


x : నీకు చాలా విషయాలు తెలిసాయి... :P  ఓవరాల్ గా ఏమంటావ్ 


me : starting  statement  లో నిజం ఉందిలే :P  ఒప్పుకుంటాను... :) బట్ లవ్ అంటే sacrifice  చెయ్యడం 


కాదు కలిసి ఉండటం.... !!! ఏవో మూడు నాలుగు బుక్స్ లో కలిసి లేకపోతే నిజమైన లవ్ అని చూపించి 


జనాలకి false  notion  create  చేసారు :) ఎందుకు అంటే అందరూ   వాళ్ళు  ఇష్ట పడిన వాళ్ళతో ఉండలేరు 


కాబట్టి ఏవో ఇలాంటివి చూసి కొంచెం satisfy  అవుతారు అని :)


అండ్ అవును మనం ఇష్ట పడే వాళ్ళే  మనని ఎక్కువ hurt  చేస్తారు because  వాళ్ళు మాత్రమే మన ఏ 


emotion  ని అయినా peak లో చూపించ గలరు  కాబట్టి :)


x :ఇంకా 
me  :ఇంకా... చాలు విన్నది... బేసిక్ గా నీకు నాకు కూడా క్లారిటీ లేదు కాబట్టి ఇంత సోది చెప్తున్నాం :P  సరిగ్గా  


తెలిసి 


ఉంటే ఒక్క line  తోనే convo  end  అయ్యిపోయేది :)


x  : ఏంటి ఆ ఒక్క line 


me : "waste  to   discussion  about feelings which   v  can 't  express  in  words  :P  "















2 కామెంట్‌లు: