18, నవంబర్ 2011, శుక్రవారం

software అమ్మాయిలకి ఫ్లాట్స్ ఇవ్వం :(


16 కామెంట్‌లు:

  1. ఎందుకివ్వాలి? మా అపార్ట్మెంట్శ్ లో నాలుగు సం|| క్రితం నుంచి అమ్మాయిలకి ఇళ్లు అద్దెకివ్వటం మానేశారు.ఇది అపార్ట్మేంట్ లో ఉండే సంసారులందరికి ఇబ్బంది కలిగిస్తుంది. ఒకరితో ఎప్పుడు తిరుగుతూ ఉంటే ప్రేమికులని సరి పుచ్చుకోవచ్చు. ప్రతి వీకేండ్ ఒక కొత్త వాడు ఇంట్లో వచ్చి కూచొని ఉంటాడు . చూసేవారికి ఆశ్చర్యమేస్తుంది. ఒక్కటి ఇంత మందిని ఎలా మేనేజ్ చేస్తున్నాదా! అని. అది ఫ్రేండ్షిపో తెలిదూ ఉద్యోగం చేస్తున్నామనే పేరుతో ఇల్లును అద్దెకి తీసుకొని కంపేనిఉ మొదలు పెట్టారో అర్థం కాదు. వీళ్ల వెనకాల ఎంత పెద్ద నేట్ వర్క్ ఉందో అర్థం కాదు. ఇటువంటి వారిని చూసి చదువుకొనే టినేజ్ అమ్మాయిలు చేడిపోతున్నారు. చదువుకొనేదానికన్నా ఎవరైనా డబ్బు ఉండేవాడిని చూసి తగులు కుంటే బాగుంట్టుందని తయారవుతున్నారు. ఈ చెత్త అంతా ఇంటిని అద్దెకిచ్చే యజమానులకు ఎందుకు? అమ్మాయిలి ఇలా అతి చేష్ట్టలు చేస్తే రానున్న రోజులలో వారిని పైకి వ్యతిరేకించకుండా తొక్కి పడేస్తారు.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. @ abbayilu taaguthaaru tirugutaaru alaa ani andaru okalaaga undaru kadha...ammayilu ayinaa anthe

    రిప్లయితొలగించండి
  4. abbayilu sahakaaram andinchaaru ika ivvaru antunaaru... ikkada evari medha everu dependent kaadhu...iddaru avasaram iddariki samaananga undhi.. repu mee girl kid ni chadivinchadam maanesi intlo kurchopetataara enti (sahakarincharu annaru kadha..) :)

    రిప్లయితొలగించండి
  5. @ unknown nenu maatladetatte na blog lo nenu raasukuntanu... pakka vaala kosam rayatledhu.. ayina ammayilanthaa tirugubothulu anattu maatladuthunaaru enti? unknown comments pettakandi... chala goppa abbayilu.. asalu mee valla ammayilu ila tayyarayyaaru.. oka tym lo prathi vaadu prema perutho mosam chesina vaade.. avanne chuse ammayilu vaalla security kosam ila tayyarayyaaru... !!!

    nakanna pedda vaarane navvuthu samadhaanam icchanu ila ammayila gurinchi matladithe nenu urukonu.. abbayilu emi digi raaledhu py nundi... iddaru okalaage puttaaru... inka cheppalante mee kanna ammayi valle upayogam ekkuva....

    entha sodhi cheppinaa last ki prathi okkadiki pelliki ammayi kavaali ... !!!

    am sorry emyna hurt chesinattu maatladithe...

    రిప్లయితొలగించండి
  6. నీ బ్లాగులో నువ్వు రాసుకొంటే నాకు పోయేదేమి లేదు. అబ్బాయిలు పయనుంచి దిగివచ్చరో లేదొ నాకు తెలియదు కాని పెళ్ళి అనేది మగవారికి అవసరం లేదు అని తెలుసుకో !మీకన్నా(జాబ్స్ చేసే వారికన్నా) పేరు ప్రఖ్యాతులు,డబ్బులు,కీర్తి ప్రతిష్ట్టలు తెచ్చు కొన్న సావిత్రి, హేమమాలిని,శ్రీదేవులు రేపు నయనతార రేండో పేళ్లి వాడిని చేసుకొన్నారు. ఈ సినేమా వారి పేర్లు ఇక్కడ రాయటానికి కారణం అందేరికి తెలుసు కనుక. ఇప్పుడు నేను రాసిన మాటలు నీకు ఇప్పుడు కోపం తెప్పించినా భవిషత్ లో ఈ మాటల వెనుక అసలు భావం అర్థమైనపుడు వాటి విలువ తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  7. meeku pelli avasaram ledhu.. pelli chesukokapoyina tirigi vadilestaaru... !!!

    రిప్లయితొలగించండి
  8. meeru dhairyam ga velli illu adagandi..aina mi moham and mi personality choosi meeku b.f unnarani evaru anukuntaaru..mi andamaina friends ni maatram tesukelladdu sumi:P

    రిప్లయితొలగించండి
  9. If you are pretty confident that whatever you do is right, then you should probably publish my comment and seek opinion from people.

    రిప్లయితొలగించండి
  10. @ no name : peru rayalera? nenu mee comment ki em badha padatledhu because na language anthe kavaalani matladatledhu kabatti.. !! one more thing nenu na blog remove cheseyammani anni aggregators ki mail chesaanu... vaalu inka cache unchithe nenem chesedhi??? write ur name and i vl publish ur comments fr sure...

    రిప్లయితొలగించండి
  11. ఓహ్..! మీకు సమస్య చాలా వింతగా ఉన్నది..కాని ఇలాంటివి అతి సామాన్యంగా " మగవాళ్ళకు " ఎదురవుతాయి..ప్చ్..! కాకపోతే నేను ఐదెళ్ళ క్రితం దాదాపుగా మీలానే ఒక సంవత్సరం పాటు తిరిగాను మీకు జరిగినట్లే కాని " రివర్స్ " అన్నమాట..! కేవలం " సాఫ్ట్‌వేర్ " వారికే ఇల్లు లేక రూమ్స్ అద్దెకు ఇస్తామని చెప్పారు..ఒక్కరు కాదు..100 లో 99 మంది అలానే చెప్పారు..! తిరిగి తిరిగి విసుగొచ్చి..సహనం ఇంగిత జ్ఞానం కోల్పోయి..తిట్లకు లగించుకొన్నాను. అవేంటంటే..! " మీ కూతురుందా " అని అడిగాను.."వుందని" తలూపగానే.."ఆ వచ్చిన సాఫ్ట్‌వేర్ వాడు మీ కూతురిని లేపుకు పోతాడు పో " అని శపించేవాడిని.అలా ఒకరిని కాదు దాదాపుగా ఓ 30 లేక 40 మందితో ఇలానే శపించి గొడవ పడ్డాను..! ఇప్పుడూ దీనికి పూర్తి వ్యతిరేకం మీ పరిస్థితి.. ' కాలం ఎప్పుడు ఒక లాగే ఉండదన్న మాట..మనకు కూడ సమయమొస్తుంది " అని మీ అనుభవాన్నిబట్టి తెలుస్తున్నది.

    రిప్లయితొలగించండి
  12. ha ha.. emchestaam ala ayyipoyindhi.. btw we gt flat kati kaadhu rendu dorukaayi manchivi :)

    రిప్లయితొలగించండి
  13. జనాలకుండే ఒకమాయరోగం ఏమటంటే. ఇతరులని సంస్కరించడానికి తెగబడిపోవటం. అందులో ముఖ్యంగా తమకంటె మంచివారు ఇంకెవరూ ఉండరనీ, తాము పాటించేవే సర్వశ్రేష్టమైనవనీ నమ్మేయడం.

    ఇలాంటి పరిస్తితి చదువుకొనే రోజుల్లో ఎదురయ్యింది. మీఅబ్బాయికూడా ఒక స్టూడెంటయ్యాక మీకర్ధమవుతుందిలెండి అనేవాణ్ణి అప్పట్లో. ఇప్పటికీ కొందరు ఓనరులు ఇల్లూద్దెకిచ్చేటప్పుడు ఇలా నడుచుకోండి అంటూ రాజ్యాంగపుస్తకాన్ని చేతికిస్తుంటారు :D. ఇప్పుడు ఎగతాళిచేసివస్తున్నాను. కొన్నిసార్లు వీలైనంతవరకూ hurt చేసివస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  14. @All, There is nothing like boys are great or girls are great. Greatness is defined by character. At any time, If you find appox. 50% boys are bad, you can find equal percentage of ( appox. 50%) girls are bad. If you world contains all good women, there is no bad man exists. Not only girls but also boys should be changed to maintain healthy environment.
    @Nikitha, I appreciate your time to write your experiences and I advice you think and write without biased mind.

    రిప్లయితొలగించండి