24, నవంబర్ 2011, గురువారం

suicide చేసుకుంటాను ఏమో అనిపించింది :(





kphb టెంపుల్ బావుంటుంది కానీ ....

evening  కంపెనీ నుండి వచ్చాను.. మా వాళ్ళు  "గుడికి  కి వస్తావా ?" అన్నారు..  కార్తిక మాసం అని వీళ్ళు  ఈ మధ్య తెగ గుడికి వెళ్తున్నారు  అనుకుని..." నేను రాను మీరు వెళ్ళండి" అన్నాను....  మళ్లీ కంగారు కంగారు గా స్నానం చేసి వెళ్ళలేక... :(   


బాబా టెంపుల్ కి.. అన్నారు ఓహ్.. ఈరోజు గురువారం కదా అనుకున్నా... "ఆగండి ఆగండి నేను వచ్చేస్తా అన్నాను... " :) 


గుడికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం కానీ గుడి ఎక్కడో ఈ పరిసర ప్రాంతాల్లో       తెలీదు... :)  kphb  టెంపుల్ బావుంటుంది కానీ ఇప్పుడే 5 .30  అయ్యింది లేట్ అయ్యిపోతది ఏమో అన్నాను...జూబ్లి హిల్స్ లో ఇంకోటి  ఉంది.. అక్కడికి   వెళ్లి  మళ్లీ తిని  వచ్చేసరికి purse  లో సగం ఖాళీ    చేసుకోకపోతే కానీ మనం తిరిగి రాము, అయినా saturday  sunday  అటే కదా అనుకున్నాము   సరే.. ఈ పక్కన తెల్లాపూర్ లో ఒక గుడి ఉంది అంట అన్నారు....


అయితే  ఓకే.. అనుకుని బయల్దేరాము...  వెళ్లేసరికి హారతి స్టార్ట్ అయ్యిపోయింది... బట్ గుడి too  much cool   ఉంది... చాలా రోజుల తర్వాత బాబా టెంపుల్ కి వచ్చానేమో  .. ప్రశాంతంగా అనిపించింది కొంచెం... 


"దేవుడా... నన్ను ఇష్ట పడే వాళ్ళను జాగ్రత్తగా చూసుకో.. నేను ఇష్ట పడే వాళ్ళని చాలా బాగా చూసుకో... :) మొత్తానికి అందరినీ హ్యాపీ గా ఉంచు.... నేను అంటే ఇష్ట పడని వాళ్ళని  ఏమీ చెయ్యకు l8  తీసుకో :) ఈ మధ్య అప్పుడప్పుడూ గుడికి వస్తున్నాని hurt  అయితే సారీ... love  you  so  much .. non  veg  మానేస్తా అని చెప్పా కానీ ఏంటో చెప్పిన తర్వాతే తినాల్సి వస్తుంది... :( మెళ్లిగా మానేస్తా   లే... ఇది చెప్పింది ఎప్పుడూ చెయ్యదు అని ను ఫీల్   అవ్వకు :)  నాతోనే ఉండు ఎప్పుడూ ప్లీజ్...  అని... prayer  complete  చేసేసి... inka  ఫాస్ట్ గా మళ్లీ ఫ్లాట్ కి రిటర్న్ అయిపోయాను...

22, నవంబర్ 2011, మంగళవారం

flop song :)

most  popular   song  ఈ మధ్య కాలం లో ఏమంటారు??? ..    " flop  song  :)"" soup  song  "  అదే kolaveri  di  :)


ఎక్కడ చూసినా ఈ వీడియో ఏ కనిపిస్తుంది..... !!!! ఇంతకీ ఈ kolaveri  di    అంటే ఏంటో అర్ధం కాలేదు.... "killing rage " అంట.. తమిళ్ లో.... !!!


నిన్నే ఒకాయన కంప్లిమేంట్ ఇచ్చారు నాకు ,,,నీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చి తెలుగు రాని వాడికి  కూడా అర్ధం అయ్యిపోతుంది... అన్నట్టు..(నేను పిచ్చ లైట్ ఇలాంటివి నేను కావాలని చెయ్యనప్పుడు నా తప్పు కాదు అది :)) ఏంటో నాలో ఈ మధ్య positiveness   too  much  పెరిగింది... :P ) తమిళ్ రాకపోయినా ఈ తమిళ్ సాంగ్ వినండి .. ఎందుకంటే మొత్తం కొత్త బంగారు లోకం ఇంగ్లీష్ సాంగ్ ఇది... 


అదే కొత్త బంగారు లోకం లో లెక్చరర్ గుర్తున్నాడా... ?? "లుక్  ఓన్లీ బుక్స్  ఉ  నో సైడ్ లూక్స్ ఉ " అలానే  ఉంది ఈ సాంగ్ కూడా ...  మా కజిన్ లాంగ్వేజ్ లో రచ్చ రచ్చ  :) నా భాష  లో సూపర్ ఉంది... :P  మా micky  భాషలో... అదేం అనగలతది భౌ  భౌ  తప్ప (కుక్క కదా .. )నచ్చినా తిట్టినా ఒకే భాష సో అది తిట్టినా మనం పొగిడింది అనుకోవాలి.. ఇదే philosophy  ఈ మధ్య నేను నా బ్లాగ్ లో unknown  కామెంట్స్ పెడుతున్న వాళ్లకి   ఫాలో అవుతున్నా... ;) 


సరే సరే ఫై సాంగ్ కి వెళ్ళిపోతా...


i got this  song   fever - u  fever - u  :P సో మీరు కూడా listen  -u  listen - u  

http://www.youtube.com/watch?v=tOiOAPp8V8s


మళ్లీ  రాస్తున్నా mail  ids  ఇవ్వండి ఈ రెండు రోజులు నాకు... ఏంటో sms  రిక్వెస్ట్ లా అనిపిస్తుంది :) 


id  ఇచ్చిన వాళ్ళు  మాత్రమే నా బ్లాగ్ చదవగలరు.... !!!



mail id ............


వెంటనే వచ్చేయ్యండి :P


20, నవంబర్ 2011, ఆదివారం

14, నవంబర్ 2011, సోమవారం

road no 12 banjara

నువ్వు నాతో ఎలా ఉంటావో.. నీతో నేను అలా ఉంటాను... నేను ఎవరితోనే ఇంకో విధంగా ఉన్నాను అని నీతో అలా ఉండాలని లేదు కదా... :P 


నిజమే కదా అందరి తో ఒకలాగా ఎందుకు ఉండలేము....? :) కొంత మంది విసిగించినా పర్లేదు అనిపిస్తుంది.. ఇంకొంత మంది మనకు  మంచి చెప్పినా ఈ గోల ఏంటిరా అనిపిస్తుంది... :P  manufacturing  defect ..... !!!


అక్కడికి మాకు తెలిసిన ఒక ఆవిడ అనేది.. కొంత మందిని చూస్తే పెట్టాలి అనిపిస్తుంది ఇంకొంత మందిని కొట్టాలి అనిపిస్తది అని.. :P  కంట్రోల్ చేసుకోండి ఎవరిని అంటే వాళ్ళని కొడితే కష్టం... :) ఎంత ఇష్టం లేకపోయినా కొన్ని సార్లు compromise  అయిపోవాలి , ఏం చెయ్యలేము :)


మనలో non  veg  తినే పది మందిలో 6  గురుకి kfc  అంటే నచ్చుతది కదా....   ఈ మధ్య విజయవాడ లో కూడా ఓపెన్ చేసాడు అనుకుంట..  అనుకుంటా ఏంటి చేసాడు.... !!


KFC  వాడు ముందు mc  donalds  కి తన receipe  ఇచ్చాడు.. కానీ వాడు accept  చెయ్యక పోవడం తో KFC   స్టార్ట్ అయ్యింది అంటారు.... ఎంత వరకు  నిజమో నాకు తెలీదు...  rejection కూడా   మంచిదే  కదా ...దాని కన్నా బెటర్ గా ఉండాలి అన్న కసి పెంచుతది... :)


జీవితం లో నేను అస్సలు prefer  చెయ్యనిది dominos  పిజ్జా...   దారుణం హైదరాబాద్ outlets అయితే...  banjara హిల్స్ రోడ్ నో.౧౨  pizza  hut  సూపర్ ఉంటది... అది నాకు తెలిసి నా 7  standard లో స్టార్ట్ చేసాడు అనుకుంటా.. ట్విన్ సిటీస్ లో ఫస్ట్ pizza  hut outlet  అదే ... అండ్ నాకు pizza  hut  బెల్ కొట్టడం భలే ఇష్టం... ఎంత పెద్దగా అయినా మనలో చిన్న పిల్ల అప్పుడప్పుడు బయటికి వచ్చి గోల చేస్తుంది :P !!!


రోడ్ 12  అంటే గుర్తొచ్చింది  అక్కడ పూరి జగన్నాథ్ గుడి ఉంటుంది ఎంత బావుంటుంది చెప్పలేను ... ఒరిస్సా లో టెంపుల్ లానే కట్టారు, లోపల విగ్రహాలు  కూడా అలానే ఉంటాయి... అసలు చా..లా బావుంటుంది... !!


హి హి.. ఇంక  ఈ గోల చాలంటారా ... :P  ఆపేస్తున్నా.... :) 


ఇలా రోడ్ ల మీద పడి డబ్బులు వేస్ట్ చేసుకోకండి... :)  ఎంచక్కా నాలా బాగా cook  చెయ్యటం నేర్చుకోండి :) (lol  f13  key  అంత నిజం చెపుతున్నా... :)  )లేకపోతే పక్క వాడి చేత పని చేయించడం లో మాస్టర్ డిగ్రీ చెయ్యండి... problem  solve  అప్పుడు :P