29, నవంబర్ 2010, సోమవారం
express urself
28, నవంబర్ 2010, ఆదివారం
waiting waiting............. waiting..
19, నవంబర్ 2010, శుక్రవారం
keep learning
ఎప్పుడయినా ఎవరితోనయినా గొడవ అయితే.... ఆర్గుమెంట్ అనేది అప్పటి విషయం పైన మాత్రమే ఉండాలి.... అంతే కానీ... వాళ్ళ లైఫ్ లో.. పాత విషయాలని తవ్వకుడదు.... :-)
ఎంత గొడవ పడినా.. కొంచెం సేపే ఉండాలి... తర్వాతా మర్చిపోవాలి.. ఎందుకంటే... అదే విషయం లో మనం ఉంటే చాలా ఆనందాన్ని మిస్ ఆవతాం కాబట్టి................... :-)
If you're angry at a loved one, hug that person. And mean it. You may not want to hug - which is all the more reason to do so. It's hard to stay angry when someone shows they love you, and that's precisely what happens when we hug each other.
కోపం గా ఉండకపోవడం కాదు మనం నేర్చుకోవలసింది.... కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలి........... :-)
మన కోపం కొంచెం సేపే ఉండేటట్టు నేర్చుకోవాలి..... కోపం లో ఎదుటి వాళ్ళని బాధ పెట్ట కుండా ఉండడం నేర్చుకోవాలి ( ఇది నేను బాగా నేర్చుకోవాలి.. :-) )
keep learning............... some day u wwill master it...........
చిన్నవే...........
నా బాధ ఏం లేదు.. ఎగ్జామ్స్ వల్ల రెండు ఫ్యామిలీ functions మిస్ అయి పోయా... ఈ ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టారో వాడిని.............. ఏదో ఒకటి చెయ్యాలి.. కానీ కొంచెం కొత్తగా..............!!! అయినా ఎప్పుడో.. పోయి.. ఉంటాడు... revenge కూడా వేస్ట్ ఏ... మళ్లీ ఏ అరుంధతి స్టొరీ అవుతుందో...... :-)
మనకు లైఫ్ లో చాలా reasons ఉండచ్చు... నవ్వకపోవడానికి......... కానీ.. ఒక reason మాత్రం ఉందినవ్వటానికి...... " మీ స్మైల్ చాలా బావుంటుంది... " కావాలంటే చెక్ చేసుకోండి..............
మీకు తీసుకోవడం లో ఉండే ఆనందం పొందలేకపోయాను అన్న భావం ఉంటే.. ఆ ఆనందాన్ని మీరు.. ఎవరికయినా వాళ్లకి ఇష్ట మయినవి ఇచ్చి.. ఆ కళ్ళల్లో స్పార్క్ చూడండి..... :-)
మరి ముందు నాతో స్టార్ట్ చెయ్యండి అయితే.. :-)
నాకు నచ్చినవి అయితే choclates.. flowers, etc etc.... చిన్నవే కదా.. :-)
18, నవంబర్ 2010, గురువారం
**********
exaams అప్పుడు చాలా సార్లు నేను కూడా అనుకుంటా.. ఒక రోజు ముందు కాదు.. రెండు రోజులు ముందు అయినా చదవాలి అని.. exam రాసే ముందు ఎంత టెన్షన్ గా ఉంటుంది అంటే.. " next exam కి ఇలా చెయ్యకూడదు.. ముందు రోజే అవ్వ గొట్టేయాలి.. అని.. కానీ ఈ exam కొంచెం బాగా రాసాకా... యధా రాజా తధా ప్రజా...!!
ఇది అనే కాదు ఏది అయినా అంతే మనం.. :-) situation నుండి తప్పించుకోవడానికే ఆలోచిస్తాం.... అంతా కన్నా ఎక్కువ ఆ సమయం లో మన బుర్రకి ఎక్కదు... :-)
ఈ కింది quote భలే బావుంది....
“If most of us are ashamed of shabby clothes and shoddy furniture, let us be more ashamed of shabby ideas and shoddy philosophies... It would be a sad situation if the wrapper were better than the meat wrapped inside it.”
16, నవంబర్ 2010, మంగళవారం
fate
12, నవంబర్ 2010, శుక్రవారం
12-11-2010
the day when we know... when v are bothering about the people who least bothered about us..... uff.. you cant do anything.. still u love them and care them.. thats wat called... affection....
its so hard to get someone who love u lot..... never loose such.... and also its so hard to love someone... and once u start loving.. never giveup for any reason.. even they ignore u...
oneday they will realise.. they missed d one .. who love them..
no no...
they missed all the enjoyment and the care.... which they cant get even the whole world.. cares him/her back....
i missed my best friend...whom i like lot... and now with whom am just talking like a stranger.... from past 15 months
and i realy dont like..that and i ended that yesterday..... :-(
6, నవంబర్ 2010, శనివారం
MONEY
వేరేవి..... ఉండచ్చు.... !!
జీవితం లో alternatives చాలా ముఖ్యం ... !!!
నాకు ఒక సంవత్సరం క్రితం దాకా.. ఏదో స్కూల్ కి కొత్తగా వెళ్ళే చిన్న పిల్లలు chalk pieces తినట్టు... నాకు కూడా తినాలనిపించేది.. ఎంతంటే.. ఏదో మందుకి సిగార్ కి ADDICT అయిన వాళ్ళు రోజుకి ఒకటి తాగకపోతే.. ఉండలేము అనేట్టుగా.....
మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు అప్పట్లో కానీ నేను మానుకోలేదు అయిదు నెలలదాకా... calcium tablets ,ఇవీ అవీ.. చాలా ఇచ్చింది మా అమ్మ అయితే....
"చాలా ఇష్టమయినవాటిని మనకు ఇష్టమయినవాళ్ళ కోసమే వదులు కోగలుగుతాము మనం...." ఎలాగో కష్టపడి.. బాబాపేరు మీద మానేసాను.... కానీ టైం పట్టింది... బట్ chalk తినాలనిపిస్తే.. ఇంకా ఏది అయినా తింటునాను. మెల్లగా మొత్తం అలవాటు పోయింది......... :-)
ఒకటి అయితే అర్ధం అయింది..ఇష్టం అయినదానిని వదులు కోగాలిగాం అంటే.. దానికి alternate దొరికినప్పుడు మాత్రమే మన వల్ల ... అవుతుంది ఏమో...!!!
లైఫ్ లో మనుషుల విషయం లో అయినా ఇంతే .. ఒకప్పుడు చాలా ఆలోచించిన వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఆలోచించడం మానేసి ఉండచ్చు .. ఎందుకు అంటే ఆస్థానాన్ని ఇంకొకళ్ళు పూర్తి చేసి ఉండచ్చు............ ;-)