17, మార్చి 2012, శనివారం

ఒక్కటీ లేదు కావాల్సినట్టు :(

అంతే.... టైం వస్తే కానీ  ఏది అవ్వదు :) సచిన్ ఇంటర్ వాళ్ళ  ఎగ్జామ్స్ అయ్యి ప్రణబ్ budget  రిలీజ్ చేస్తే కానీ century  చెయ్యద్దు అనుకున్నాడేమో  పిల్లోడు.. :) 


ఒక గొడవ అయ్యిపోయింది రా  బాబు అనుకుని ఉంటాడు సచిన్ నిన్న :)


అసలు నిన్న దీని వల్ల   main  topic  మీడియా లో కొంచెం సేపు divert  అయ్యింది :)


ఏమన్నా  budget  హా ... :( గోల్డ్ రేట్ పెరిగితే  నాకెందుకు కానీ.. బ్రాండెడ్ రిటైల్ garments  కూడా పెరుగుతాయి   అంట... :(  కొంచెం అయినా అమ్మాయిలు గురించి ఆలోచించారా :P   


ఓవరాల్ గా పనికి వచ్చేవి ఏమి తగ్గలేదు సరి కదా అవసరం అయ్యేవి అన్నీ పెరిగిన  వాటి లిస్టు లోనే కనిపిస్తున్నాయి  అదే నా బాధ... you  know  what   even  restaurants  tax  కూడా పెంచుతున్నాడు  అంట.. ఇప్పుడే  బిల్ కన్నా service  tax  ,vat  ఎక్కువ ఉంది.. ఇది అస్సలు బాలేదు... :)


ఇలా అన్నీ పెంచేస్తే డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి నాకు :P 


ఓవరాల్ గా సంగతి ఏంటంటే 


Prices of commodities gone up:
  • Gold jewelery
  • Refrigerator
  • Luxury  cars
  • Air travel
  • Telephone bills
  • SUVs
  • Cigarettes
  • Hand rolled beedis
  • Platinum jewelery
  • Diamond jewelery
  • Emerald
  • Ruby
  • Branded retail garments

Prices of commodities gone down:

  • Cinema and Films
  • LCDs and LEDs
  • Imported bicycles
  • Housing society charges
  • LPG
  • mobile phones
  • School education
  • Iron ore equipment
  • Medicines for treating cancer and HIV Processed food
  • Iodised salt
  • Match boxes
  • Soya products
  • Solar power lamps
  • LED bulbs
  • Natural gas
  • Uranium for generation of electricity 

ఒక sector  people  నుండి డబ్బులు బాగా collect  చేస్కోవాలి అన్నట్టు ఉంది :( 

1 కామెంట్‌: