yeah damn true కదా... !!! మన లైఫ్ లో parents ,friends ,partner ఎవరయినా కావచ్చు... వాళ్ళు మన లైఫ్ లో నుండి వెళ్ళిపోయినప్పుడు... మనకు pain తెలియకపోవచ్చు అది మనం చూపించకపోవచ్చు బయటికి, కానీ ఆ తర్వాత మనం చేసే ప్రతి పనిలో వాళ్ళ influence చాలా కనిపిస్తుంది... !!!
even మనని చాలా hurt చేసిన విషయాలకు కూడా ఇది వర్తిస్తుంది అనుకోండి... !!
లైఫ్ లో ఒకరిని బాగా మిస్ అయినప్పుడు కానీ or ఒకరి వల్ల చాలా hurt అయినప్పుడు కానీ మనలో change చాలా కనిపిస్తుంది...
లవ్ కన్నా hatredness కి ఎక్కువ ఫీల్ ఉంటుంది ఎందుకో తెలుసా.. ఎంత ఇష్ట పడినా complete ప్రేమ ను ఎప్పుడూ ఇంకొకరి మీద మనం చూపించము... may be వాళ్ళు మన కన్నా ఎక్కువ ఇష్టం చూపించాలి అనో.. or అంత ఇష్టం చూపిస్తే మనం తక్కువ అవుతాము అనో.. చాలా constraints ఉంటాయి... చూపించే దాని కన్నా తక్కువ పొందినప్పుడు చాలా hurt అవుతాము, ఎందుకు అంటే మనం ఈ case i mean love లో ఇచ్చే దాని కన్నా తీసుకునేది ఎక్కువ ఉండాలి అనుకుంటాం కాబట్టి.
కానీ ఒక్కళ్ళని hate చేస్తే situation వేరు కదా.. మనమే వాళ్ళని ఎక్కువ బాధ పెట్టాలి అనుకుంటాం :P
so whole hearted గా మన కసి నీ కక్ష నీ చూపిస్తాం :) అందుకనే ఒకళ్ళని hate చేసినంత percentage లో జీవితం లో ఇంకొకరిని ఎవరినీ ఇష్ట పడము కూడా... :)
meeru chala books chaduvutharu kada.....reviews rayadam ..or recommend cheyyochu kada..!!
రిప్లయితొలగించండిB)