2, మార్చి 2012, శుక్రవారం

ప్లీజ్ ఇంకో ten minutes ఉండు ....



మీరు కూడా ఇంతేనా...  :)) నాకు అయితే  వెళ్ళే గంట ముందు గుర్తొస్తది అయ్యో ఛార్జ్ పెట్టాలి అని.. వాటి  battery  almost  dead  stage  లో ఉంటుంది... !!!


కానీ జర్నీ లో ఉన్నప్పుడు ,అవసరం అయినప్పుడు ఎలక్ట్రానిక్ వి ఏవి ఛార్జ్ ఉండావ్ :)  లాస్ట్ పాయింట్ ని చూసి.. ప్లీజ్ ఇంకో ten  minutes  ఉండు అని వాటిని beg  చేసినా మాట వినవ్ :P 


అవి మనకు తెలియకుండా బాగ్ లో ఉన్నపుడు off  అయినా పర్లేదు కానీ.. మరీ మనం చూస్తూ కొంచెం సేపు వస్తది లే అన్న confidence  లో ఉన్నప్పుడు, నీకు అలా అనిపిస్తుందా ...నీ పని చెపుతా చూడు  అన్నట్టు అవి ఆఫ్ అయిపోతాయి చూడండి.. :P  hell  :)


moral  ఏంటి అంటే మనుషులే  కాదు వస్తువులు కూడా నిజమయిన అవసరం వచ్చినప్పుడు  పనికి రావు దగ్గర ఉండవు ... :))

దీన్లో  ఇంకో  సంగతి  ఏంటి  అంటే  అవి  మనకు  time కి  పనికి  రావాలి అంటే  వాటికి  కావలసిన ఛార్జ్  ఎప్పుడూ మనం ఇవ్వాలి  .ఒకసారి ఛార్జ్ పెట్టాం కదా   అని వదిలేస్తే  అవి ఎలా  తర్వాత  పనికి  రావో .. relations కూడా  అంటే .. constant గా  love చూపిస్తూ   ఉండాలి ..  లేకపోతే mobiles  లా అవి కూడా కొన్ని రోజులకి ఆఫ్ అయిపోతాయి :)

2 కామెంట్‌లు: