8, ఏప్రిల్ 2012, ఆదివారం

It doesn't matter ఎందుకంటే

అందరూ కోపం వస్తే అరవ కూడదు , ఆ కోపం చూపించకూడదు  అంటారు కానీ.. నన్ను అడిగితే    గొడవ పడి ఏమి మాట్లాడకుండా ఉండే కన్నా ఏదో ఒకటి అరిచి solve  చేసుకుంటే బెస్ట్ ఏమో.. :P  

silence  అనేది బెస్ట్ గిఫ్ట్  అలానే వర్స్ట్ ట్రీట్మెంట్ కూడా ఎందుకంటే ..ఒక్కోసారి  ఏమి మాట్లాడకుండా అలా మనకు నచ్చిన వాళ్ళని వింటూ  ఉండగలము 


అలానే silence లో ఒక రేంజ్ torture  ఉంటుంది  ....

మనం బాగా ఇష్ట పడిన వాళ్ళు  ,మనని బాగా ఇష్ట పడ్డ వాళ్ళు సడన్ గా మాట్లాడటం మానేస్తే అప్పుడు  ఈ silence  లో సెకండ్ సైడ్ కనిపిస్తది మనకి :P 

ఒక స్టొరీ ఉంటది అసలు కోపం వస్తే ఎందుకు అరుస్తారు జనాలు అని... ఇంకొకరి మీద కోపం unte  హార్ట్-హార్ట్ distance  పెరుగుతది  అంట సో.. మనం ఏది convey  చెయ్యాలన్నా గట్టిగా అరిచి  వినపడేలా చెప్తాము అంట... 

that  is  the  reason  మనం నచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు ఆ distance  తక్కువ ఉంటుంది కాబట్టి మెల్లగా సాఫ్ట్ గా చెపుతాము అంట... :)

ప్లీజ్ practical  గా ఈ స్టొరీ కి  proofs  అడగకండి :P కొన్ని నమ్మాలి నిజం కాకపోయినా because  లైఫ్ లో మనకు కావాలసింది  happiness  అంతే కానీ proofs , ఇంకా మనని బాధ పెట్టే నిజాలు , useless  past  కూడా  కాదు :P 

past  అంటే గుర్తు వచ్చింది...

lion   king  మూవీ చూసారా??? దానిలో rafiki  అన్న బబూన్ కి ఇంకా simba  అన్న lion  కి convo  ఉంటది లాస్ట్ లో.. 

Simba: Yeah. Looks like the winds are changing.  


Rafiki: Ahhh, change is good.

Simba: Yeah, but it's not easy. I know what I have to do.  But, going back means I'll have to face my past. I've been running from it for so long....

{Rafiki smacks Simba on the head with his staff.}

Oww! Jeez-- what was that for?

Rafiki: It doesn't matter; it's in the past! {laughs}

Simba: {Rubbing head} Yeah, but it still hurts.

Rafiki: Oh yes, the past can hurt. But the way I see it, you can either run from it... or ... learn from it.

{He swings at Simba with his staff again. This time Simba ducks.}

Hah!  You see?  So what are you going to do?

Simba: First... I'm going to take your stick.


అది డార్లింగ్ సంగతి... past  ని ఎంత వరకు గుర్తుంచుకోవాలి అంటే అది ఇంకా present  లో ఉంటేనే... లేకపోతే మీరు ఎంత hurt  అయినా  అది అయిపోయింది కదా ఇంకెందుకు బాధ పడటం.... :) 

సో ఈసారి ఏమైనా పాత విషయాలు గుర్తొస్తే ఈ line  గుర్తు తెచ్చుకోండి 

                    It doesn't matter; it's in the past!




5 కామెంట్‌లు:

  1. ఒక మాట అడుగుతాను చెప్పు.....ఇన్ని పోస్ట్లు రాసావ్ కదా....అన్ని నిజ జీవితం లో ఎదురైనవా లేక ఎక్కడన్నా కాపీ చేస్తావ ?

    మీ సమాధానం తరువాత నేను పోస్ట్ మీద కామెంట్ పెడతాను :)

    రిప్లయితొలగించండి
  2. ha ha copy emi undav except quotes and poems unte tappa ... oka vela avi vere valla vayithe nenu valla peru mention chestanu kindha.. !!

    రిప్లయితొలగించండి
  3. @ jaiho... opinion adigaaru kada .. naa caste gurinchi nenu ekkada mention cheyyaledhu kada :) me vargam lo ani ela chepparu ??? vargam constraints levu naaku already am hybrid :) inka maturity antaara adhi anni times lo nenu chupinchanu because antha matured ga prathisari alochisthe fun miss avutaam:) am a very normal grl... na frnds ,na shopping :)yeah but bit complicated chala mood swings untaayi meeru annattu naaku kavalsina abbayi nenu nacchina abbayi dorakadam kashtame nemo.. :)) thanks for ur blessing.. hope naaku kuda manchi abbayi tondaraga dorakatadani chustunna :))

    రిప్లయితొలగించండి
  4. @ jaiho sare naaku vargam patla peddaga prema ledhu :) mee cheppina vargam tho naku sambhandham undhi but legal ga nenu aa vargam kadhu

    రిప్లయితొలగించండి