9, ఆగస్టు 2010, సోమవారం

" Why is it that when you miss someone so much that your heart is ready to disintegrate, you hear the saddest song on the radio?"

కదా..... మరీ ఎంత ఏడుపు సాంగ్ లు అయితే అంత నచ్చుతాయి........... :-p అప్పుడు.... మళ్లీ ఎప్పుడయినా వింటే....అంత ఫీల్ ఉండదు............ !!!!!!

" I miss you when something really good happens, because you're the one I want to share it with. I miss you when something is troubling me, because you're the only one who understands me so well. I miss you when I laugh and cry, because I know that you're the one who makes my laughter grow and my tears disappear. I miss you all the time, but I miss you the most when I lie awake at night and think of all the wonderful times we spent with each other for those were some of the best memorable times of my life."


ఇది నాకు చాలా ఇష్టమయిన miss u quote...............
"If you love something, let it go. If it comes back to you, its yours forever. If it dosent, then it was never meant to be."

7, ఆగస్టు 2010, శనివారం

tune... వినండి...

impression... దీనికి చాలా మేజిక్ ఉంటుంది... మనసులో మార్క్ లా అలా ఉండి పోతుంది.. ఎంత చేరిపేద్దాం అన్నా marker తో రాసాను.. నువ్వు ఎరాసేర్ తో చేరిపితే ఎలా.. అని వెక్కిరిస్తుంది......... :-P

చాలా మంచి వాళ్ళు కూడా మనకు నచ్చకుండా చెయ్యగలదు. ఎందుకూ పనికి రాని వాళ్ళని కూడా.. చాలా ఇష్టం గా చూసుకునేల.. చేయచ్చు....

మొదటి సారిమన మీద ఉండే ఒపీనియన్ కి అంత ఉంది.......... :-)

కానీ ఆ భావన తప్పు అని తెలియచ్చు.. కాని మన మనసు నమ్మక పోవచ్చు............ ఏమో ఏదయినా అవచ్చు.........

హి హి.....

కాని మొదటి సారి చాలా ప్రత్యేకంగా చాలా మంది అనిపిస్తారు.... కాని చివరి దాకా ప్రత్యేకంగా మన లైఫ్ లో ఉండే వాళ్ళు చాలా కొంత మంది ఉంటారు............. :-)

ఇష్టం అని మాటలలో కనిపించకపోవచ్చు.... కాని వల్ల చేతలు చెబు తూనే ఉంటాయి.. వాళ్ళు మనకు ఎంత importance ఇస్తారో...........

ఆ tune వినడానికి ఒక్కసారి ప్రయత్నించండి......... మీ లైఫ్ మ్యూజిక్ కన్నా చాలా బావుంటుంది..............

ఏం లాభం

కొన్ని years క్రితం... ఇద్దరు బట్టలు కుట్టే వాళ్ళు ఇండియా వదిలి.. విదేశాలు వెళ్ళారు... పాపం చాలా కష్ట పడి కష్ట పడీ.. ఒక షాప్ మొదలు పెట్టుకున్నారు... వాళ్ళ designs చాలా బాగా క్లిక్ అయ్యాయి... వాళ్ళు మార్కెట్ లో no. 1 అయ్యారు.. చాలా డబ్బు సంపాదించారు.. ఇప్పటికీ వాళ బ్రాండ్ చాలా పొపులర్... "adidas" వాళ్ళ ఇద్దరు... ఆది నారాయణ ఇంకా దాస్ గుప్త...

అది "అడిడాస్ స్టొరీ.... :-౦

puma కూడా అంతే అండి putnanja ఇంకొక ఆయన manja..

nike కూడా ningappa , kempanna....

హ హ... విన్నది చాలు ఇంకా చెప్పేది ఏమి లేదు.....

ఇలా కాదు వీళ్ళ గురించి మీకు ఇంకా ఏమయినా తెలిస్తే నాకు చెప్పాలి అని ఆవేశ పడకండి..................

ఎందుకు అంటే......................

నేను చెప్పింది కథ అని నాకు తెలుసు.... తెలిసిన విషయం ఎంత మంది చెపితే ఎం లాభం చెప్పండి :-)

మౌనం మంచిదే..........

లైఫ్ లో కొన్ని క్షణాలు ఉంటాయి... మనము ఎన్ని మాటలు మాట్లాడాలి అనుకున్నా.. మాట ల కన్నా మౌనం ఎంతో బెస్ట్ అనిపించే క్షణాలు....

అవి ఎప్పుడు అంటే... మనం ఎన్ని చెప్పినా ఒకళ్ళు మనలని అర్ధం చేసుకోలేని అప్పుడు.. ఎంత మాట్లాడినా.. వ్యర్ధం...

ఇంకోసారి.. మనం ఏమి మాట్లాడకపోయినా మనలని అర్ధం చేసుకునే వాళ్ళు ఉంటారు... అలాంటప్పుడు కూడా మౌనం చాలా మంచిదే కదా............... :-)

ఆ మొదటి వాళ్ళని వదిలేస్తే ఇంకా మంచిది.. నన్ను అడగితే.....

ఒకటి మాత్రం చాలా నిజం.....

ఎంత దూరం గా ఉన్నా కూడా మనం ఇంకొకళ్ళని తెలియకుండానే ఇష్టపడచ్చు..... కాని ఎంత దగ్గరిగా ఉన్నా.. ఎంత మాట్లాడినా.. కొన్ని relations అంతకు మించి ముందుకు వెళ్ళవు............. ఎంత ప్రయత్నించినా సొంతం కావు.........

అలాంటి అప్పుడు.................. మీరు ఎం చేస్తారు................

ఎక్కువ ఆలోచిన్చకండా... ఇంకొకళ్ళని చూసుకోండి.. :-) :-)

1, ఆగస్టు 2010, ఆదివారం

ఎవరి requirements.... వాళ్ళవి

ye ante em chepthaamm??
evari requirements vaallakuntaay

mee requirements meekuntaay
anthegaani love love antu ibbandipedthe..

kudaradu ani ardhamayyelaa ela cheppali vaallaki??

maa requirements maakunnaay!!

vaatiki match aithe appude maku try cheyyandi

or na requirements ni kuda marcheskuni nee attitude ke padipoyentha fantastic n pure n perfect aithe
try chesi chudhaam.. thaguluko
but still... ma requirements makunnay anthe


మీకు ఇలా చెప్పాలి అని ఎప్పుడయినా అనిపించిందా......... :-)

నిజమే కదా. మనకు ఏం కావాలో వాళ్ళు ఇవ్వగలిగితేనే.. వాళ్లకు మనం అడగకుండానే అన్ని ఇస్తాం....... :-)


మీ requirement ని satisfy చెయ్యకపోయినా మీరు వాళ్ళు అడిగింది చేస్తునారు అంటే.. అది వాళ్ళ తప్పు కాదు........ వాళ్ళ attitude కి అంతా attract చెయ్యగల.. మేజిక్ ఉంది అనమాట.......... :-)





dimple..... స్టొరీ....

If I couldn’t spend every second of my life beside you, then I would rather waste every second of it looking down on you from heaven than be with someone else knowing my heart still and will always belong to you.


చాలా మంచి వాళ్ళు మరీ తొందరగా పైకి వెళ్ళిపోతారు అంట.... ఎందుకంటే.. వాళ్ళను ఎక్కువ రోజు మిస్ చేసుకోవడానికి దేవుడు ఇష్టపడదు...

మరీ మనం ఇంకా ఉన్నాం అంటే.. అయన కన్నా ఇష్టపడే వాళ్ళు ఎవరో ఇంకా ఉండి.. మనలని ఆపుతునారు అన మాట...... :-)

ఇలాంటివి వినడానికి చాలా బావుంటాయి......

ఇంకో కథ కూడా ఉంది... dimple ఎందుకు వస్తుందో తెల్సా మీకు బుగ్గ మీద...

మనలని మట్టి నుండి బొమ్మ గా చేసి.. వాటిని ఆరబెడతాడు అంట దేవుడు... అలా బొమ్మ అయిన తర్వాత .. ఏదయినా బొమ్మ చాలా నచ్చితే.. దానిని పట్టుకుని ముద్దు పెడతాడు అంట... అలా పట్టుకున్న చోట.. dimple వస్తుంది.. :-)


వినడానికి బావుంటే ఏదయినా నమ్ముతాము లే మనం.. అదే మనకు నచ్చకపోతే.. ఎవరు ఎన్ని చెప్పినా ఎందుకు వింటాం చెప్పండి.. :-)