అసలు ఒక డెవలపర్ ఎన్ని లాంగ్వేజ్ లు నేర్చుకోవాలి ???
ఇప్పటికే వందల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు ఉన్నాయి , ఇంకా ... సంవత్సరానికో కొత్తది కనిపెడుతున్నారు
ఈ మధ్య ఒక Developers conference లో ఆపిల్ ఇంకో programming language ని పరిచయం చేసింది . "స్విఫ్ట్ " దాని పేరు .
ప్రతీ పెద్ద కంపెనీ దాని కోసం ఒక కొత్త లాంగ్వేజ్ కనిపెట్టేసుకుంటుంది , Face book ఏమో hack దాని back end development కోసం కల్పించుకుంటే గూగుల్ ఏమో జావా స్క్రిప్ట్ కి రీప్లేస్మెంట్ గా "డార్ట్" అలానే ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ "గో" వాడుకుంటుంది
అసలు ఉన్నవి వాడుకోకుండా ఇవి ఎందుకు కొత్తవి కనిపెడుతున్నారు ??
ఎందుకూ అంటే వాటికి ఆ capability ఉంది కాబట్టి , ఉందని కొత్తవి కనిపెడుతున్నాయి సరే ఎందుకంటే designing complex కాకపోవచ్చు ఎందుకంటే మంచి resources ఉన్నారు కాబట్టి కానీ దాని కన్నా పెద్ద తల నొప్పి ఏంటి అంటే వాటికి సపోర్ట్ ఇవ్వగలగడం , అసలు కనిపెట్టిన కొత్త దానిని developers ఇష్ట పడేలా చెయ్యగలగడం , అసలు ఎందుకు వాడలో convince చెయ్యగలిగితే సగం సక్సెస్ అయినట్టే
ఒకటి మాత్రం నిజం పాత లాంగ్వేజ్ లు ఇప్పటి కాంప్లెక్స్ ఫ్రేమ్ వర్క్ ని సపోర్ట్ చెయ్య లేకపోవచ్చు , ఇప్పుడు ఫేస్బుక్ నే తీసుకుంటే
అంతా బానే ఉంది కానీ kindle లా cheap గా మీకు దొరకదు ఎందుకంటే అది AT&T తో టై అయ్యి ఫోన్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టి jeff చేసిన biggest mistake ... !!
ఇప్పటికే వందల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు ఉన్నాయి , ఇంకా ... సంవత్సరానికో కొత్తది కనిపెడుతున్నారు
ఈ మధ్య ఒక Developers conference లో ఆపిల్ ఇంకో programming language ని పరిచయం చేసింది . "స్విఫ్ట్ " దాని పేరు .
ప్రతీ పెద్ద కంపెనీ దాని కోసం ఒక కొత్త లాంగ్వేజ్ కనిపెట్టేసుకుంటుంది , Face book ఏమో hack దాని back end development కోసం కల్పించుకుంటే గూగుల్ ఏమో జావా స్క్రిప్ట్ కి రీప్లేస్మెంట్ గా "డార్ట్" అలానే ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ "గో" వాడుకుంటుంది
అసలు ఉన్నవి వాడుకోకుండా ఇవి ఎందుకు కొత్తవి కనిపెడుతున్నారు ??
ఎందుకూ అంటే వాటికి ఆ capability ఉంది కాబట్టి , ఉందని కొత్తవి కనిపెడుతున్నాయి సరే ఎందుకంటే designing complex కాకపోవచ్చు ఎందుకంటే మంచి resources ఉన్నారు కాబట్టి కానీ దాని కన్నా పెద్ద తల నొప్పి ఏంటి అంటే వాటికి సపోర్ట్ ఇవ్వగలగడం , అసలు కనిపెట్టిన కొత్త దానిని developers ఇష్ట పడేలా చెయ్యగలగడం , అసలు ఎందుకు వాడలో convince చెయ్యగలిగితే సగం సక్సెస్ అయినట్టే
ఒకటి మాత్రం నిజం పాత లాంగ్వేజ్ లు ఇప్పటి కాంప్లెక్స్ ఫ్రేమ్ వర్క్ ని సపోర్ట్ చెయ్య లేకపోవచ్చు , ఇప్పుడు ఫేస్బుక్ నే తీసుకుంటే
Face book's main goal with Hack —was to improve code reliability, in this case by enforcing data-type checking before a program is executed. Such checks ensure that a program won't, say, try to interpret an integer as a string of characters, an error that could yield unpredictable results if not caught. In Hack, those checks take place in advance so that programmers can identify such errors long before their code goes live. - ఇది ఒక ఫేస్బుక్ డెవలపర్ చెప్పిన మాట
అసలు పేస్ బుక్ php కి రీప్లేస్మెంట్ గా ఇప్పుడు ఉన్న వేరే కొన్ని లాంగ్వేజ్ లు చూసింది , మీరు అందరూ ఈ మధ్య బాగా విన్న అలాంటి ఒక లాంగ్వేజ్ స్కాలా (జావా మీద స్కాలా నాకు నచ్చుతది , తక్కువ లైన్ కోడ్ రాసేయచ్చు :P ), కానీ కోడ్ మొత్తం php నుండి స్కాలా కు మార్చడం కష్టం ఎందుకంటే ఇవి రెండు టామ్ & జెర్రీ లాంటివి compatible కావు :) సో php కి దగ్గర గా ఉండే ఇంకో సూపర్ సెట్ లాంగ్వేజ్ ని అది తయ్యారు చేసుకుంది అదే HAck . చాలా మటుకు సైట్ php నుండి hack కు మైగ్రేట్ అయ్యిపోయింది . fb చేసిన ఇంకో పని ఏంటంటే hack ని ఓపెన్ సోర్స్ చేసింది సో మీకు పనికి వస్తుంది అనుకుంటే మీరు కూడా నేర్చుకుని వాడుకోవచ్చు ... !!!
ఇప్పుడు ఆపిల్ ఏం చేస్తదో తెలీదు కానీ iphone 4 కి మాత్రం సపోర్ట్ ఇంక మీద చెయ్యదు ... ప్రపంచం లో రుబిక్ క్యూబ్ తర్వాత ఎక్కువ అమ్ముడు బోయింది ఐ ఫోన్ -4 నే అంట, నిజానికి iphone నిజమైన innovation నాకు అదొక్కటే అనిపిస్తుంది (దాని ఫోన్స్ లో )
Amazon కూడా కొత్త ఫోన్ రిలీజ్ అయ్యింది
రివ్యూ ఇక్కడ చదువు కోండి
http://tech.firstpost.com/news-analysis/specs-review-is-amazons-new-fire-phone-worth-the-price-tag-226081.html
సో ... రెండేళ్ళు కాంట్రాక్టు బాధ తప్పదు , అది తప్పించుకోవాలి అంటే ఇంచు మించు 699 $ తో విడిగా కొనుక్కోవాలి :O
మరి గూగుల్ చెయ్యాలి అనుకుంటున్న innovation humanoids (human service robots ) , ఆండ్రాయిడ్ ఫౌండర్ ఆండీ రూబిన్ ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తున్నారు అంట . గూగుల్ కి ఈ ప్రాజెక్ట్ moonshot లాంటిది .. !!
ఆండ్రాయిడ్ versions పేర్లు ice -cream , eclairs , kit-kat లాంటివి పెట్టారు , humanoid version పేర్లు జేన్నిఫెర్ లారెన్స్ , ర్యాన్ గోస్లింగ్ పెడతారేమో :D
Saturday Sunday అన్న జాలి కూడా లేకుండా ఈ పిల్ల ప్రాజెక్ట్ ,టెక్నాలజీ అని తినేస్తుంది అని అనుకుంటున్నారు కదా .. :) సరే ఇంక ఆపేస్తున్నా ... ;D
హ్యాపీ వీకెండ్ .. !!!