27, ఫిబ్రవరి 2013, బుధవారం

"IM FEELING LUCKY "

హాబీ ని కంటిన్యూ చెయ్యాలి అంటే కొంచెం ఖాళీగా  అయినా ఉండాలి లేకపోతే ఖాళీ చేసుకుని అయినా హాబీ కంటిన్యూ చెయ్యాలి అనే range చిరాకులు అయినా ఉండాలి  hehe  :D 

పెద్దగా చిరాకులు లేకపోతే కొంచెం సేపు TV  పెట్టండి  ఆటోమేటిక్ గా ఏంట్రా బాబు ఏమౌతుంది ప్రపంచంలో .. మనకి కూడా ఇలా అయితే ఏలా .. అన్న useless doubts  తెచ్చుకుని  ఉన్న ప్రశాంతత  పోగొట్టుకోవచ్చు టైం వేస్ట్ చేసుకుని మరీ  :D  నిజం crime న్యూస్,scam న్యూస్ ,death న్యూస్ తప్పితే ఏమి ఉండవు ..  పోనీ మనం వేరేవి చూస్దాము అనుకున్నా .. మనతో పాటు ఉన్నవాళ్ళు  అంత chance  ఇవ్వరు మనకి...  ఇవన్నీ  చూసి  మళ్లీ  ఇక్కడ వెళ్ళద్దు, అక్కడ వెళ్ళద్దు  అని చెప్పటం తప్పితే  ప్రాబ్లం కి root cause  ఆలోచించరు .. జాగ్రత్త చెపచ్చు కానీ అవుతాయో అవ్వవో తెలియని వాటి గురించి అవ్వాలి అనే పనులు postpone చెయ్యకూడదు కదా  :( 

జనాలు  TV ,Fans  ఇందుకు బాగా use చేస్తారో తెలీదు కానీ  నేను మాత్రం ఆ సౌండ్ ఉంటే ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్ రాకూడదు అని పెడతాను ... మరీ quiet గా ఉంటే  ఇంకా  పిచ్చి లా ఉంటుంది కదా ... !!!

పొద్దున్న ఏదో ఓక పాట విన్నాను lyrics గుర్తు పెట్టుకుని గూగుల్ chesaa ..  ఇన్ని  ఏళ్ళు  గూగుల్ use చేస్తున్నా కానీ  ఆ "IM FEELING LUCKY " ఎందుకు ఉండేదో చాలా రోజులు దాకా తెలీదు  ..  :D 

మనం ఇంతే మనకు కావాల్సిన ,అవసరమయిన వాటి గురించి తప్ప ఇంకేమి పట్టించుకోము .. ఏమున్నా ఏమవుతున్నా మనకేందులే అనుకుంటాం  :D  ఒక విధంగా మంచిదేలే ప్రశాంతంగా ఉంటుంది జీవితం .. మొన్న hyderabad lo bomblasts  అయ్యాయి .. తెలిసిన  వాళ్ళు కంగారూ పడి కింద పడి మీదపడి భయం పెంచుకున్నారు .. తెలియని  వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ... 

hm.. భయం పెంచే విషయాలు తెలుసు కోకూడదు  అనట్లేదు కానీ తెలుసుకున్నా తెలియనట్టు ఉంటే మైండ్ కి మంచిది ... ఏంటో చాలా రోజులకి రాసి ఇలాంటి సోది సలహాలు చెపుతున్నా .. ఉంటారండి మీలో కూడా ఇలా   స్థిమితం చెప్పి  ధైర్యం పెంచుకునే  వాళ్ళు  :P 


1 కామెంట్‌:

  1. తెలిసినా తెలియనట్లు ఉండగలమా? మనల్ని మనం మోసం చేసుకోవడం చాల కష్టం

    రిప్లయితొలగించండి