నొప్పించక తానొప్పక.... మనకు మించిన responsibilities ఎప్పుడు తీసుకోకూడదు మొదట్లో బానే ఉన్నా తర్వాత తర్వాత.. చిరాకు ....ఒప్పుకున్నందుకు మన మీద మనకే కోపం వగాయ్ర వగయిరా ఇవ్వన్ని అవసరమంటారా.... :-)
ఒక పనిని నేను చెయ్యను అని.. చెప్పే కన్నా.. నవ్వు చేస్తే ఇంకా బావుంటుంది అన్న మాటకి తేడ ఉండదు అంటారు.. :-) ఉంటుంది ట్రై చెయ్యండి....
కోటి ప్రాబ్లం కి రెండు కోట్ల సోలుషన్స్ ఉంటాయి.. కొన్ని ముందు వాటి లాగా కరుగ్గా unte .. కొన్ని రెండో దాని లాగా ముద్దు గా ఉంటాయి..
లైఫ్ బోటు లాంటి ప్రాబ్లం ని.. టైటానిక్ షిప్ అంత పెద్దగా చేసుకోకండి.. మీకు మీరే... !!!!