30, మార్చి 2010, మంగళవారం
మొదటి పోస్ట్.........
హమ్మయా ...! అఖరికి తెలుగు లో బ్లాగ్ రాయగలుతున్నాను... నేను పోస్టులు రాయడం మొదలుపెట్టి రెండు నెలలు అవుతున్ధి.. కాని అది ఇంగ్లీష్ బ్లాగ్ లో .... ఎంత అయిన మాతృ భాష మీద మమకారం పోక ఇలా రాయాలనుకుంటున్న.. ఏమైనా పొరపాట్లు.. ఉంటె.. మన్నించండి సరే... మరీ ఈ పిల్ల ఎం రాస్తుంది అనుకుంటునారా...
సరదా సరదాగా కబుర్లు రాస్తూ ఉంటాను మీరు చదువుతూ ఉండండి.. ఏమైనా స్పెల్లింగ్ mistakes ఉంటే మీరే కుంచుం అర్ధం చేస్కుని ముందుకు వెళ్ళండి మై డియర్ తెలుగు అభిమానులారా........!!!!! సరే ఒక కవిత రాస్తా ఎలా ఉందో చెప్పండి.......
"నేస్తమా... నువ్వు న జీవేతం లో రాకముందు నక్షత్రాలను న నేస్తలుగా అనుకునేదాని కాని నువ్వు నాకు పరిచయం అయ్యాక అర్ధం అయ్యింది నక్షత్రాలు కూడా నేల రాలుతాయని....."
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నేస్తాలను మరీ నేలరాలిన నక్షత్రాలనేరేంటి? మీకోసమే నేలకొచ్చిన నక్షత్రాలు అనొచ్చుగా కాస్త గొప్పగా అనిపిస్తుంది.
రిప్లయితొలగించండిhm.. friendzz manakosam vallu entha ethulo unna digi vastharu ani.........
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిending lo
రిప్లయితొలగించండి...
"nakshatraluu kuda nelaki digi vastai ani"
vunte baguntundani i feel :)
what's your english blog ?
రిప్లయితొలగించండి