30, మార్చి 2010, మంగళవారం

ఆపిల్ ఐ-ఫోన్ ఫోర్ జి


ఇప్పటి దాక ఆపిల్ వాళ్ళు ఫోన్ లు విడుదల చేసారు ఇది నాలుగవ తరం ఫోన్ అన మాట.. అబ్బ .. ఎం చెప్పాలి లెండి ఆదిరింది.. కాని ఇంకా ఇది మార్కెట్ లో రాలేదు అమెరికా లో జూలై లో వస్తుంది అంట.. మరీ మనకి ఎపుడో.. వివరాలు చూడండి

OLED screen.

Multi-Tasking. (use multiple functions at once without going in and out of apps)

iChat camera (on the front so you can have video chat!!!)

32G (basic) and 64G of memory. Your sure to never run out.

Removable Battery.

చాల పాటలు దాచుకోవచ్చు అన్నమాట .. ధర మనకు ఒక నలబయ్యి వేలు ఉండచ్చేమో.. !!!!


సోనీ ఎరిక్సన్ వివజ్


నాకు మొబైల్ అంటే భలే ఇష్టం ... ఎందుకు అంటే దూరంగా ఉన్న మన వాళ్ళ మాటలను మదికి చేరువ చేస్తుంది కాబట్టి..
మరి నాకు సోనీ వాళ్ళ కొత్త ఫోన్ బాగా నచింది దాని వివరాలు ఇస్తున్న నచ్చితే ఎందుకు ఆలస్యం వెంటనే కొనండి...
Product: Sony Ericsson Vivaz
Website: www.sonyericsson.com/Vivaz
System Specifications: 3.2-inch touchscreen, Symbian S60 5th edition, 8.1 megapixel camera, 8GB microSD, 3G, WiFi , 3.5mm jack, Bluetooth, GPRS, GPS, GSM, HSDPA, Li-ion battery
Price: Dependent on contract, £360 SIM Free

మొదటి పోస్ట్.........


హమ్మయా ...! అఖరికి తెలుగు లో బ్లాగ్ రాయగలుతున్నాను... నేను పోస్టులు రాయడం మొదలుపెట్టి రెండు నెలలు అవుతున్ధి.. కాని అది ఇంగ్లీష్ బ్లాగ్ లో .... ఎంత అయిన మాతృ భాష మీద మమకారం పోక ఇలా రాయాలనుకుంటున్న.. ఏమైనా పొరపాట్లు.. ఉంటె.. మన్నించండి సరే... మరీ పిల్ల ఎం రాస్తుంది అనుకుంటునారా...
సరదా సరదాగా కబుర్లు రాస్తూ ఉంటాను మీరు చదువుతూ ఉండండి.. ఏమైనా స్పెల్లింగ్ mistakes ఉంటే మీరే కుంచుం అర్ధం చేస్కుని ముందుకు వెళ్ళండి మై డియర్ తెలుగు అభిమానులారా........!!!!! సరే ఒక కవిత రాస్తా ఎలా ఉందో చెప్పండి.......
"నేస్తమా... నువ్వు జీవేతం లో రాకముందు నక్షత్రాలను నేస్తలుగా అనుకునేదాని కాని నువ్వు నాకు పరిచయం అయ్యాక అర్ధం అయ్యింది నక్షత్రాలు కూడా నేల రాలుతాయని....."