ఒక లేడీ తన పాప తో bus లో ఒక ticket తీసుకుని కూర్చుంటుంది .Conductor నీకు ఎన్ని years అని ఆ పాప ని అడిగితే 4 అని చెప్తుంది మళ్లీ అదే కండక్టర్ నీకు ఎప్పుడు 5 years వస్తాయి అంటే ..వాళ్ళ అమ్మ వైపు చూసి "ఈ బస్సు దిగగానే " అంటుంది :D
ఇక్కడ she taught to say something but she still cannot understand the motivation so she repeats like a parrot.
childhood ఎప్పుడూ చాలా బావుంటది కదా . ఎప్పుడు అయినా కొంత మంది పిల్లలు ఆడుకోవడం observe చేస్తే ఆలా తిరుగుతూ, గంతులు వేస్తూ,skate చేస్తూ ఉంటారు, పెద్ద reason ఉండదు వాళ్ళు enjoy చెయ్యటానికి and if you ask for what they will shrug shoulders. వాళ్లకి desire అంటే తెలీదు వాళ్లకు తెల్సింది ఒక్కటే " Language of playfulness"
Bible లో ఒక లైన్ ఉంటుంది అంట " You will not able to enter the kingdom of god unless you became a child again"
so fun అనేది చాలా religious word ,seriousness is very irreligious :D అందుకనే always be playful . ఇప్పుడు ఏదయినా decision కీ conclusion కి రావాలంటే తలలు పగిలి పోయే లెవెల్ ఆలోచిస్తాము కదా , ఇప్పుడు కూడా "eenie meenie minie mo" or "inkie pinkie ponkie " అంత ఈజీ decision making tools :P ఉంటే బావుండు కదా :P (hehe కొంచెం sensible గా advanced గా.... :D )
“Grown ups are complicated creatures, full of quirks and secrets." :D
ఎంత reserved గా ఎంత low profile maintain చేస్తే అంత గ్రేట్ అనుకుంటాము but అది ఎంత మాత్రం నిజం కాదు , ఎవరికి వాళ్లే life లీడ్ చేసుకుంటే మన చుట్టూ ఇంతమంది ఎందుకు ఉంటారు . probably మనకు మనం ఉండటం వల్ల ఏ problems ,irritations ఉండకపోవచ్చు మనం happy గా ఉండచ్చు కానీ we can't be joyful. happiness వేరు joy వేరు . ఇంకొకరితో మన happiness షేర్ చేసుకున్నప్పుడు joy అవుతుంది .
చిన్న పిల్లల్లు అందుకే ఎప్పుడూ joyful గా ఉంటారు వాళ్లకు మనలాగా economic mind ఉండదు . వీళ్ళతో share చేసుకోకూడదు ,మాట్లాడకూడదు లాంటి పిచ్చి thoughts చాలా తక్కువ ఉంటాయి . ఒక age వచ్చే దాకా ఎవరితో అయినా మాట్లాడగలరు ఎవరిని అయినా కలుపుగోగలరు , తర్వాతే అన్ని పిచ్చిలు స్టార్ట్ అవుతాయి cast ,creed,color,beauty,ego.
society brain ని tune చెయ్యటం స్టార్ట్ చేస్తుంది నిజానికి వాళ్ళు ఎందుకు చెపుతున్నారు వీళ్ళకు కూడా తెలీదు జస్ట్ like ముందు ఆ bus situation లాగా blind గా follow అవుతాము మనలో ఉన్న చైల్డ్ ని తీసి పారేస్తాము, చిన్న పిల్లల్లా behave చెయ్యటం తప్పు అనుకుంటాము .
ఒకటి అర్ధం కాదేందుకు మనకి ఎవరికి అయినా root childhood ఏ అలాంటి దానినే మనం చిన్నగా చూస్తే ఇంక దేనిని మనం నిజంగా appreciate చెయ్యగలము ? As simple as when you can't love your mother,you can't love any women. అన్నిటిలో ఏదో miss అయినా ఫీలింగ్ haunt చేస్తుంది మనని ఏది మనని satisfy చెయ్యలేదు .
Bring the child back in you అందరితో మీ happiness share చేసుకోండి , ప్రతీ దానికి దీని వల్ల ఏమౌతుంది ,ఏం use అవుతుంది ,వీళ్ళతో మనకు ఏంటి అన్న thought పక్కన పెట్టండి . లైఫ్ for sure ఇప్పుడు ఉన్న దాని కంటే బెటర్ ఉంటుంది .
btw ఈరోజుతో నా బ్లాగ్ రాయటం స్టార్ట్ చేసి 3 years :)
Very Nice Post Nikitha garu !!! Am Liking it ...
రిప్లయితొలగించండిఓ దైవమా...
రిప్లయితొలగించండిఉందో లేదో స్వర్గం... నా పుణ్యం నా కిచ్చేయి...
నా సర్వస్వం నీ కిస్తా... నా బాల్యం నా కిచ్చేయి...
baagundi...a very good stress reliever for me...i envy the kids playing.....
రిప్లయితొలగించండిLokesh
3 yrs blog run chesinanduku hrudaya purvaka subhakankshalu...nikitha garu...
రిప్లయితొలగించండిa mix of childishness, deep thinking, from heart and a little bit of fun i feel is driving the blog ...
grt work. not many ppl can do this..