20, ఏప్రిల్ 2013, శనివారం

it's really the same :) :)



Looking back on all the crazy times we spend together, I only have happy tears and memories resurfacing in my mind. May your Birthday bring you happier, zanier and crazier memories moving forward.   Happy Birthday Praneeth Raju , Miss you and am really sad that I couldn't spend time with you on your special day, no worries have a lovely day with your family and send me your b'day cake and I wud really love if you can bring personally  :P

నేను అప్పుడే నా birthday  కి countdown start చేసేసాను  :D లాస్ట్ year birthday ముందు రోజు  too worst అసలు  cards ,mobiles పోయాయి  (నా  number 63833221 : (  ఎప్పుడయినా నెంబర్ పోతే ఎక్కువ రోజులు పక్క వాళ్ళ నెంబర్ temporary గా కూడా use చెయ్యకూడదు  that 's what I have learnt  recently "Sorry  neeha  :( "   )    

ఈసారి పోయినవి ఏదయినా మళ్లీ దొరికితే బావుండు   :P 

hehe august కి ఇంకా 120 days ఉన్నాయి oy తొందరగా రావచ్చు  కదా  :D   nikhil , jay ,supriya ,krish  they made my last year bday  very special  అంత మూడ్ ఆఫ్ లో ఉన్నా కూడా evening  కి నా 32 teeth చూపించకుండా ఉండలేకపోయా  :)   bavu పంపిన  cake , sujay  ఇచ్చిన album   such a lovely evening it was  :)

if you look over the years, the styles have changed - the clothes, the hair, the production, the approach to the songs. The icing to the cake has changed flavors. But if you really look at the cake itself, it's really the same :) :) 

నేను కూడా  same కొంచెం కూడా birthday అంటే ఉన్న craze తగ్గలేదు  ;P బావుంటుంది కదా ఏదయినా చెయ్యచ్చు ఆరోజ, extra అడగచ్చు , అప్పటి దాకా బతికి ఉన్నారో లేదో తెలియని friends కూడా birthday wishes చెప్పటానికి call చేస్తారు (అప్పుడు మనం class ఇచ్చినా ఏమి అనలేరు :D ) boldu gifts ,blessings  ,resolutions ufff  ఇంకా బోల్డు రాయచ్చు కానీ నా B 'day post కి  రాస్తా :D 

4 కామెంట్‌లు: