2, ఏప్రిల్ 2013, మంగళవారం

అందుకే అమ్మాయిలు చాలా important




కొంత మంది  మన life లో మనతో 0.001 % టైం గడిపినా కూడా చాలా unique గా మన లైఫ్ లో గుర్తుండిపోతారు . కొంత మంది attitude ,మాటలు  addictive గా ఉంటాయి ఏమి చెయ్యలేము  example  mmm ... ఎవరో ఎందుకు నేను ఉన్నా కదా  :P  lol just kidding  :D

hey నేను ఈరోజు ఒక స్టోరీ రాస్దాము అనుకుంటున్నా నేను ఇక్కడ రాస్తా మీకు ఇంక వేరే   choice లేదు చదవాల్సిందే ,, incase  ఇంకో choice ఉన్నా కూడా లేదనుకోండి కొంచెం సేపు  :D చూడండి ఇంత మంచి solution చెప్పానో choices ఏప్పుడు tempt చేస్తాయి సో చెయ్యాల్సింది మాత్రమే choice అనుకోవాలి (ఈ  లైన్ ఏదో బుక్ లో రాస్తాడు fish philosophy ఏదో గుర్తులేదు )

సర్లే ఇంక చదవండి  :)

farmer కి దారిలో  ఒక రాయి దొరుకుతుంది అది చిన్ని గా ,క్యూట్ గా shining గా (ఇంక  description ఆపేస్తున్నా లేండి :P ) ఉండటం తో  తన దగ్గర ఉన్న donkey  తాడుకి  వేలడదీస్తాడు  (పాపం సింగల్ ఏమో  :P )
అలా ఒకరోజు దారిలో వీడికి ఒక jeweller కనిపిస్తాడు .ఆ పెద్ద మనిషేమో ఈ రాయి చూసి నేను ఈ  రాయిని కొంటాను ఎంత కి ఇస్తావు అంటే  ఎనిమిది అణాలు అంటాడు ,ఈ పెద్ద మనిషేమో ఇంకా బేరం ఆడాలి చవకగా తీసుకోవాలి అని 4 అణాలు కంటే ఇవ్వను అంటాడు
అయితే నా రాయి నా దగ్గరే ఉంచుకుంటా అని ఈ farmer వెళ్ళిపోతాడు . అయితే దారిలో ఇంకోడు కనిపించి 1000 అణా ఇస్తా అంటే వీడు ఇంక మొదటి వాడు 4 ఏ ఇస్తా అన్నాడు కదా  అని అమ్మేస్తాడు  .

కొంచెం సేపటికి మొదటి jeweller వచ్చి నువ్వు అడిగినట్టు 8 అణా ఇస్తాను   రాయి ఇయ్యి అంటాడు . అప్పుడు ఆ farmer ఇంకెక్కడ రాయి 1000 కి అమ్మేసా అంటాడు .

ఈ jeweller కి చాలా చిరాకు వచ్చి "నీకు అసలు బుర్ర ఉందా ? ఆ రాయి కొన్ని లక్షలు ఖరీదు చేస్తుంది అని  మొత్తుకుంటాడు "

అప్పుడు  ఈ రైతు  అంటాడు  నాకంటే దీని విలువ తెలీదు కాబట్టి 1000 కి అమ్మేసాను మరి నీకు తెలిసి కూడా 8 అణాలు ఇవ్వటానికి  సందేహించావంటే నిన్ను ఏమి అనాలి అంటాడు  :D  point ఏ కదా

కొన్ని సార్లు మనకు ఆ వస్తువు విలువ /మనిషి విలువ తెలిసినా కూడా సరి అయిన  value ఇవ్వటానికి ఇష్ట పడము అంతా అయిపోయాక  ఏడుస్తాము ఆ jeweller లా  :) (చూడండి గాడిద కి కాకుండా ఏ వైఫ్ కో gf  ఇచ్చి ఉంటే  వాడి  రాయి వాడి దగ్గరే ఉండేది అందుకే అమ్మాయిలు చాలా important lol )

ఒకటి అంటారు  businessman motto ఏంటి అంటే దొరుకుతుందో దొరకదో అన్న దాని గురించి నీ దగ్గర ఉన్నది ఎప్పుడూ stake చేయ్య కూడదు అని , అదే ఒక దొంగ ను చూస్తే ఉంటాయో  ఉండదో తెలియని  వాటి గురించి తన లైఫ్ అంతా stake  చేస్తాడు అలా చెయ్యాలి  ఉండాలంటే చాలా courage కావాలి కూడా కదా ..

ఒకటి మాత్రం నిజం ఏ struggle లేకుండా మనకు ఏదయినా valuable ది దొరకచ్చు ఏమో కానీ ఎక్కువ రోజులు మన దగ్గర మాత్రం అది ఉండదు .
Naomi and Ely's No Kiss List అనే బుక్ లో ఒక లైన్ ఉంటుంది 

Things that matter are not easy. Feelings of happiness are easy. Happiness is not. Flirting is easy. Love is not. Saying you’re friends is easy. Being friends is not.”


అది  అనమాట  సంగతి  :D



2 కామెంట్‌లు:

  1. అమ్మాయి ప్రాణం పోయేది ఎందుకంటే అత్యంత ఖరీదైనది బీరువాలో మాత్రమే ఉండాలి.

    రిప్లయితొలగించండి
  2. బాగా రాసారండి , nice బ్లాగ్

    ధన్యవాదాలు

    http://techwaves4u.blogspot.in/

    రిప్లయితొలగించండి