నాకు తెలిసిన వాళ్ళలో ఒక అమ్మాయికి ఒక అలవాటు ఉంది , అదేమిటంటే తనకు ఒక వేళ పక్క వాళ్ళ దగ్గరున్న వస్తువు కానీ , వేసుకున్న బట్టలు కానీ నచ్చితే , తను అడిగే మొదటి ప్రశ్న "ఇది ఎంతకు కొన్నావు ? ", అది ఇప్పుడే కొత్తగా పరిచయం అయిన వాళ్ళు అయినా , ఎన్నో ఏళ్ళ నుండి తెలిసిన వాళ్ళు అయినా , తనకు ఏదైనా నచ్చిందంటే " చాలా బావుంది , ఎంత కు కొన్నావు ? " , అది .. తన నోటి నుండి మొదట వచ్చే question ...
పక్క వాళ్ళు ఒకోసారి ఇబ్బంది పడతారు అలా అడిగితే అని ఎవరయినా అన్నారనుకోండి , "దీనిలో అంత ఇబ్బంది పడేదేముంది , అంత impolite question ఏమి కాదు కదా , ఎక్కడ కొన్నారో చెప్పటానికి ఇబ్బంది లేనప్పుడు ,ఎంతకు కొన్నారో చెప్పటానికి ఏంటి ?? రెండు ఒకలాంటివే కదా అని దీని అభిప్రాయం :)
David Kruger అన్న ఒకాయన ఈ విషయం గురించి ఇలా రాసాడు
"Most of us have learned to talk more easily about sex, yet remain seclusive, embarrassed, or conflicted about discussing money. Money may be the last emotional taboo in our society”
నిజమే కదా .. !!
సరే మరి మనం ఎందుకు పక్క వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల ఎంతకు కొన్నారో అని అడగటం తప్పని అనుకుంటాము ??
ఎందుకంటే డబ్బుకి real & symbolic meaning రెండూ ఉన్నాయి కాబట్టి ...
In Reality , డబ్బు కేవలం మనకు కావలిసిన , లేకపోతే బతకలేని minimum needs అయిన తిండి , బట్ట , ఇల్లు లాంటివి అందించే ఒక tool లాంటిది ..
Symbolically money represents more than self-care
Freud అనే వేరొక రచయిత
Freud linked money to self-control and independence. More recently, psychoanalysts recognize cultural, social, class, and gender meanings, as well as the practicalities of down to earth, concrete financial issues. Money has come to represent things like comfort, safety, respect, worthiness, value, power, and even sexiness, love and happiness.
నిజానికి మనలో ఒక్కొకరికి డబ్బు అంటే ఒకో అభిప్రాయం ఉంటుంది , మన దగ్గరున్న లక్ష రూపాయలు మనకు సేవింగ్స్ / ఒక నెల జీతం మాత్రమే అవచ్చు , కానీ ప్రపంచం లో ఏదో మూల ఇంకొకరికి అదే లక్ష లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అవచ్చు
సరే ... మరి మీ దగ్గరున్న డబ్బు మీ గురించి ఏమి చెప్తుంది ????
దీనికి సమాధానం అంకెల ద్వారా మనం తెలుసుకోలేము , కానీ మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు ఏమి చేస్తారు , మీ డబ్బుతో మీ relationship ఎలాంటిదో దాని బట్టి తెలుస్తుంది
కొంత మంది వాళ్ళ దగ్గరున్న డబ్బు బ్రాండెడ్ items మీద ఇన్వెస్ట్ చేస్తారు , అలాంటివి ఎంపిక చేసుకోవటం మనం స్మార్ట్ అని prove చేస్తుంది అనుకుంటారు .
ఒక రెండు ఏళ్ళ క్రితం నా ఫ్లాట్ కి LED TV కొన్నాను , అది LG ది , చాలా మంది LG ఎందుకు Samsung కానీ SONY కానీ తీసుకుని ఉండచ్చు కదా అని చాలా మంది నేను తప్పు బ్రాండ్ కొని డబ్బులు వేస్ట్ చేసేసాను అన్న ఫీలింగ్ కలిపించారు , నిజానికి అక్కడ samsung కన్నా LG specifications ఏ నాకు నచ్చాయి , బెటర్ గా అనిపించాయి , రెండిటికీ కాస్ట్ మధ్య కూడా పెద్ద తేడా లేదు , కానీ మిగతా రెండిటికి ఉన్న బ్రాండ్ craze వాళ్ళ , మనం వేరేవి ఏమి కొన్నా జనాలు మనకు స్మార్ట్ సెలక్షన్ లేదనుకుంటారు :)
అంతెందుకు Apple ఫోన్స్ లో ఉన్న గొప్పదనం ఏంటి అన్నాం అనుకోండి , మన taste లో క్లాస్ లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు :)
మనకు ఇలాంటి వాళ్ళు కూడా కనిపిస్తారు ...
ఒక ఆరు వేలు షర్టు వేసుకుని , స్లీవ్ కింద లక్ష పెట్టి కొన్న వాచ్ బ్రాండ్ కనిపించే లాగా వేసుకునే వాళ్ళు , పాపం వాళ్ళ ఎదురుగా ఉన్న వాళ్లకి , ఆ రెండు బ్రాండ్స్ తెలియక recognize చెయ్యలేదు అనుకోండి , ఈ లక్ష వాచ్ పెట్టుకున్న వాడు , అసలు ఎదురుగా ఉన్నవాడు కి తనంత knowledge లేదు , తనలా అన్ని రీసెర్చ్ చేసి కొనే critical consumer కాదు అన్న conclusion కి వచ్చేసి , వీడే Intelligent ,smart అనుకుంటాడు అనమాట
ఈ విధంగా డబ్బు వాడికి ఒక రకమయినా సెక్యూరిటీ , తెలివయిన వాడిని అన్న భావన ఇవ్వటానికి సహాయ పడింది
ఇంక మనలో చాలా మంది చెప్పే లైన్
" నేను డబ్బుకు అంత importance ఇవ్వను , కానీ నాకు కావలిసిన వాటిని నేను కొనుకున్నేంత ఉంటే చాలు " అనుకుంటాము ( నేను అలాంటి దాన్నే అనుకోండి )
ఇది వినటానికి చాలా rational గా అనిపిస్తుంది ;) కానీ అసలు కథ అక్కడితో ఎండ్ అవ్వదు
ఒక అమ్మాయికి travelling అంటే చాలా ఇష్టం , తను సంపాదించే డబ్బు దాని కోసం మాత్రమే సేవ్ చేసి , కావలిసిన డబ్బు వచ్చాకా , వేరే చోటికి vacation వెళ్ళేది , డబ్బు అంతా అయిపోయాక , మళ్లీ job చెయ్యటం స్టార్ట్ చేసేది , తన వరకు డబ్బు అంటే "vacation " కి మాత్రమే
కానీ తర్వాత పెళ్లి అయితే ??? తన హస్బెండ్ కోసం స్పెండ్ చెయ్యటానికి కావాలి , తర్వాత తన పిల్లల కోసం కావాలి ... ఇవన్నీ అసలు ఎందుకు చెయ్యాలి ?? ఎందుకు అంటే .. తను లైఫ్ లో రైట్ decisions తీసుకున్నాను అని prove చెయ్యటానికి :)
నా ఫ్రెండ్ కి పక్క వాళ్ళు చెప్పే వస్తువు ధర కేవలం piece of information మాత్రమే , దానితో అది వాళ్ళ status ని అంచనా వెయ్యదు ( ఉంటారు అనుకోండి కొంత మంది అలా ), probably , పక్క వాళ్ళు చెప్పే దానితో అది ఆ వస్తువు కొనుక్కొగలదా లేదా అని ఆలోచించవచ్చు
మరి దాని question ని ఎందుకు మనలో చాలా మంది misunderstand చేసుకుంటాము ??
Money is a real and concrete concern, but it is often the symbolic, relational and self-esteem related meanings that get us into trouble. Figure those out, take them away from the money connection, and work on them. And then you can deal with money issues concretely and practically – and in a way that works for you and your loved ones.