పదకొండు నెలల తర్వాత Lanco Hills అపార్ట్ మెంట్ మూవ్ అయ్యి వెళ్లిపోతుంటే చాలా బాధగా అనిపించింది ... !!!
నా లైఫ్ లో drastic changes చూసింది ఈ సంవత్సరం టైం లోనే :P ఎంత మూడ్ ఆఫ్ లో ఉన్నా రోజూ సాయంత్రం కాఫీ కప్ తో ఎదురుగా ఉన్న లేక్ ని చూస్తూ టైం పాస్ చేసేదానిని , అన్నిటికన్నా హైట్స్ ఏంటి అంటే ఒకరోజు సీరియస్ గా చిన్నప్పుడు ఆడిన రాముడు సీత గుర్తొచ్చి , సీత కి ఎందుకు "0" రాస్తారు అని కొంచెం సేపు feminist అయ్యిపోయా :P
పదకొండు నెలల్లో లాంకో పరిసర ప్రాంతాలు సూపర్ గా మారిపోయాయి , నా లైఫ్ కూడా వాటితో పాటే ఇంకా సూపర్ ఫాస్ట్ చేంజ్ అయ్యింది :P
ఈ ఫ్లాట్ లోకి వచ్చేటప్పుడు ఎంత restless గా , అనవసరమైన ఎమోషనల్ baggage తో వచ్చానో తలచుకుంటే ఇంకా నవ్వు వస్తది నాకు , ఎవరు నా లైఫ్ లో ఇంపార్టెంట్ ,ఎవరు కాదు ,ఎవరు నిజంగా నన్ను ఇష్ట పడ్డారు ,ఎవరు అవసరం కోసం ఉన్నారు , అన్నీ ఈ ఫ్లాట్ , ఉన్నప్పుడే అర్ధం అయ్యాయి ... :)
Christmas కి Lanco లో ఉంటే బావుండు అనిపించింది , కానీ ఇప్పటికే ఒక month లేట్ చేసేసాను :(
Mid night Jogging చాలా బావుండేది summer లో ... మంచి gated కమ్యూనిటీ , అండ్ నా ఫ్రంట్ ఫ్లాట్ లో నా స్వీటీ ,క్యూటీ ఫ్రెండ్స్ kival ,ishan , hmm I will miss them ... kival అయితే ఎందుకు వెళ్ళిపోతున్నావ్ అని :( :(
లైఫ్ లో కొన్నిటితో కొన్ని రోజుల్లోనే చాలా attachment కలుగుతుంది మనకి , నాకు ఫ్లాట్ వదిలి వెళ్ళేటప్పుడు అదే అనిపించింది ,,
Lanco lifts ని మట్టుకు లైఫ్ లో మర్చిపోలేను , టవర్ లో మూడిట్లో ఒకటి ఎప్పుడూ పనిచేసేది కాదు :P ఆ P 1 లిఫ్ట్ ఎక్కినోడి కర్మ పాపం :P
నా లైఫ్ లో మొదటి సారి ఫుల్ pledged గా వంట ఇక్కడే చేసాను :D :D (తిన్నోల్లు సేఫ్ :P )
లాంకో వాడి ఓవర్ సెక్యూరిటీ concern కి నా ఫ్రెండ్స్ నా ఫ్లాట్ కి రావాలంటే అదో పెద్ద ప్రాసెస్ లా ఫీల్ అయ్యే వాళ్ళు :D
మళ్లీ ఇప్పుడు కొత్త ప్లేస్ ,కొత్త ఫ్లాట్ , ఇంకో విధంగా కొత్త లైఫ్ కూడా ... మొన్నటి దాకా మనీ కి అంత ఇంపార్టెన్స్ ఉండదు అనుకునే దానిని , కానీ జనాలు అన్నిటికన్నా దానికే ఎక్కువ value ఇస్తారు అని అర్ధం అయ్యింది ... తెలుసుకుని నేను పెద్దగా ఏమి మారలేదు అది వేరే అనుకోండి :P
Loneliness and the feeling of being uncared for and unwanted are the greatest poverty.
అదీ అనమాట సంగతి .... ఈసారి అడవి లా isolated గా ఉన్న ప్లేస్ లో కాకుండా మంచి క్రౌడ్ ఉన్న ప్లేస్ చూస్కున్నా :P