It is said that Adolf Hitler wanted to become a
painter, but he was refused admission.
Just think: the whole world would have been totally different if he had been accepted in the academy. There would have been no Second World War. The whole humanity would have been totally different. But this man could not be creative. He wanted to be creative, he had the energy; certainly he had tremendous energy: he dragged the whole world towards destruction as no other man has ever been able to do. But it was the same energy; it could have become creative, but became uncreative.
German race చాలా intelligent అని చెప్పచ్చు ,చాలా మంది philosophers ,scientists ,economists ఉన్నారు వాళ్ళలో .. అంత intellect race కూడా హిట్లర్ ని సపోర్ట్ చేసింది అంటే ఒకటే reason .. "Intelligence leads to confusion" అంటారు . Hitler చాలా straight గా మాట్లాడేవాడు అంటారు . no but no if type లో .. అలాంటి way of talking ,అంత clarity ,confidence ఎవరినయినా attract చేస్తుంది కదా .. Specially Confused intelligent species ని :P
ఇదే Germany లో ఒక writer ఉండేవాడంట actually ఆయన మ్యూజిక్ నేర్చుకోవటానికి ఆ టైం లో ఒక world famous musician దగ్గర classes కి వెళ్ళేవాడు , వెళ్ళిన పని చూసుకోకుండా :P he Started to Love his Master's wife :D :D
ఒకరోజు ఆవిడ దగ్గరకు వెళ్లి చెపుతాడు ,అప్పుడు that lady "అసలు నిన్ను ఎలా ఇష్టపడతాను అని ఎలా అనుకున్నావు ,నా husband అంత great ఇంత great అని class ఇచ్చి పంపించేస్తుంది ... "
ఈ ఈవెంట్ ఆ అబ్బాయి ని ఎంత influence చేసిందంటే total woman race అంటేనే అసహ్యం కలిగించింది .. అమ్మాయిలంటే కోపం , eventually ఈ అబ్బాయి చాలా గొప్ప రైటర్ అయ్యాడు కానీ తన రాతల నిండా యుద్ధం ,రక్తం :)
ఈ పిల్లోడు ఉదయించే సూర్యుడి కాంతిలో german army అందం గురించి ,వాళ్ళ boot sounds ఎంత విన సొంపుగా ఉన్నాయో ,ఆ ఉదయం కాంతిలో లో వాళ్ళ కత్తులు ఎంత మెరిసిపోతున్నాయో ఒక చోట రాసాదంట :)
ఒక చిన్న rejection ... ఎంతయినా చెయ్యగలదు .. ఎలాగయినా మార్చగలదు .. వీళ్ళ ఇద్దరు మంచి example :)