29, నవంబర్ 2012, గురువారం

"నేను చెయ్యను " నేను రాను "నేను చెప్పను"

   Saying NO before someone finishes  his/her question


 మనలో చాలా మందికి  ఈ అలవాటు  ఉంటుంది  కదా  .... పక్క  వాళ్ళు  చెప్పే    దానిలో  మొదటి రెండు మూడు మాటలు నచ్చకపోతే  మొత్తం వినకుండానే  "నేను చెయ్యను " నేను రాను "నేను చెప్పను" కాంటెక్స్ట్ బట్టి  చెప్పేస్తాము  కొంచెం  కూడా  ఆలోచించకుండా  :) :P 

 

ఈ  సారి  నుండి  కొంచెం  మొత్తం  విని  NO  చెప్పండి :) అప్పుడు  పక్క  వాడు  NO  చెప్పినా  కొంచెం  బెటర్  గా  ఫీల్  అవుతారు .... :)

 ఇక్కడ NO  చెప్పడం  పెద్ద  విషయం  కాదు  ఒక చిన్న NO  అంత  బాధ  పెట్టదు  atleast  ఎక్కువ  రోజులు  బాధ పెట్టదు .. కానీ  ఈ   పట్టించుకోవట్లేదు, చెప్పింది  వినటానికి  కూడా ఇష్ట పడట్లేదు అన్న ఆలోచన  చాలా  రోజులు బాధ పెడుతుంది  ...


hehe  సో చెప్పేది  ఏంటి అంటే   కొంచెం  జనాల  మాట  పూర్తిగా విని  తర్వాత  సమాధానం  ఇవ్వండి  :)




అలవాటు అంటే  ఒకటి  గుర్తొచ్చింది  ఎవరితో అయినా  చాట్  చేసే  అలవాటు / ఇలా  రాసేటప్పుడు  చాలా  మందికి  emoticons  use  చేసే  అలవాటు  ఉంటుంది  .. నేను కూడా  ఆ గ్రూప్  లో దానినే .. :D 


పొరపాటున  :) కి బదులు ;) type  చేస్తాము  చాలా  సార్లు  ...((మరేం  చెయ్యాలి  రెండు  ఒక key లో   నే  కదా .. :)  ))

 

ఒక్కోసారి  చాలా  embarracing  గా అనిపిస్తుంది  :D :D  తెలిసిన   వాళ్ళు  అయితే  పర్వాలేదు  కానీ  కొత్త  వాళ్ళు  ఈ పిల్ల ఏంటి  మాట్లాడితే  కన్ను కొడుతుంది  అన్న  expression  ఇస్తారు ఏమో  అని   :P 


అలవాటు  ఉన్నా పరవాలేదు  కానీ  ఉన్న అలవాటు  అనవసరమయిన  కొత్త  అలవాటు  తెస్తేనే కష్టం  :D  :D 

అయినా  ఎన్ని expressions  ఇచ్చినా  మనకేం  పోయింది  మనకు  అలాంటి ఉద్దేశం  లేనప్పుడు   :D