చాలా నెలలకి నా బ్లాగ్ ఓపెన్ చేస్తున్నాను ఏమో. :) హి హి కాదు కాదు.. ఏది అయినా రాస్తున్నాను ఏమో... టైం లేక కాదు ఇంత గ్యాప్ .. కానీ అప్పుడెప్పుడో ఒకసారి తీస్తే బ్లాగర్ transliterator అంతా కొత్తగా అనిపించింది.. :( అలవాటు చేసుకోవడం మానేసి నేను కంప్లీట్ గా వాడేటమే (రాయటం కూడా :D ) మానేసాను :) ... ఇప్పుడు చూస్తే ఒక రెండు లైన్స్ రాసాక ఇదే బావుంది అనిపిస్తుంది ... :) చాలా విషయాలు ఇంతేనేమో ఏదయినా కొంచెం మారితే భయ పడతాము adapt అవుదాం అన్న ఆలోచన రావటానికి సమయం పడుతుందేమో ... ఈ విషయం లో నేను కొంచెం స్లో అనుకుంటా :D బాగా అలవాటు అయినవి మార్చుకోవడం ,మర్చిపోవడం చాలా కష్టం “It’s a hard thing to leave any deeply routine life, even if you hate it.” ― John Steinbeck, East of Eden ―
change is constant అంటారు..
మన mind set మన చుట్టూ ఉన్న అయిదుగురి mentalities లా average అంటారు ... వాళ్ళూ మారతారు మనమూ మారతాము :) change is relative ఈ లెక్కన .... !!!
చాలా రాయాలి అని ఉంది కానీ చాలా నిద్ర కూడా వస్తుంది :D
ఇక్కడ విషయం ఏంటి అంటే మార్పుతో మారాలి అనుకున్న వాడు బాగుపడతాడు అనుకోని వాడు ఇంకా హ్యాపీ గా ఉంటాడు :P ఏది నేర్చుకోవాల్సిన పని లేదు కదా వాడికి :D
నా వరకూ మారిపోయింది అనుకుంటే అంతా కొత్తగా వింతగా ఒక japanese cinema చూసినట్టుగా అనిపిస్తాయి .... మారాయి అన్న ఆలోచన లేకుండా మారటానికి try చేస్తే కొంచెం హ్యాపీ గా బతకచ్చు :D
ఈజీ గా అవ్వని పనులు చాలా ఈజీ గా రాస్తానే నేను :P రాసేవాడిది ,చెప్పేవాడిది ఏమి పోయింది :D కానీ ఇలా చెప్పే వాళ్ళు ఉంటే కొంచెం better గా ఉంటుంది .. :)
Sudden change వల్ల depression లోకి వెళ్లకుండా ఉండాలి ....డిప్రెషన్ కన్నాrepression ఒక విధంగా మంచిదే అనిపిస్తది నాకు ... (ఇప్పుడు ఈ వర్డ్ గురించి రాయలేను :D గూగుల్ ని అడగండి :P ) చదివినా ఇంకా అర్ధం కాకపోతే ఆ పదం అర్ధం తెలుసు కోవాలి అన్న thought change చేసుకోండి :P