చాలా సార్లు చాలా విషయాలు మనకు నచ్చిన విధంగా కాకుండా ఎవరికో నచ్చిన విధంగా చెయ్యాలిసి వస్తది కదా :( ఏమయినా అంటే సొసైటీ లో ఉంటున్నాం తప్పదు అంటారు :(
అసలు ఈ socialising ఎందుకు.. :) ???
ఒక్కరమే ఉంటే ఏదో రోజు పిచ్చి వచ్చేస్తది కాబట్టి ,మనిషి ఇంకొకడితో మాట్లాడకుండా ఉండ లేదు కాబట్టి, మనం ఏదయినా గొప్ప పని చేస్తే పది మందికి చెప్పుకోలేకుండా ఉండలేము కాబట్టి, మనకంటూ ఒక group create చేసుకుంటాము ఏమో .. :)) హి హి నేను research కి వెళ్ళచ్చు అనుకుంటా ... !!
కొన్ని మాటలు విన్నప్పుడు భలే కోపం వస్తది నాకు "నా ఇష్టం " అనాలనిపిస్తది... :)
మన caste లో అబ్బాయిని పెళ్లి చేసుకో.. :౦ గుడికి jeans ఏంటి... వగయిరా వగయిరా .... !!!!
నన్ను అడిగితే ఒక్కసారి మాట వింటే లైఫ్ అంతా వినాల్సి వస్తది.. ఒక్కసారి మంచి అనిపించుకుంటే అలానే ఉండాల్సి వస్తది.. సో మరీ ఎక్కువ మంచిగా ఉండకండి... :) కొన్ని naughty things లో craziness ని miss అవ్వుతారు :P
life is all about three things హి హి ఇమ్రాన్ హాష్మి గుర్తొచ్చాడు ఇప్పుడు నాకు :)
"entertainment entertainment entertainment " :))
నాకు convinient గా .. ఏంటి అంటే
U should entertain,U should be entertained and ur life should double entertain you with lot of surprises and happiness :))
అది ఏ విధంగా అయినా అవ్వచ్చు ... మీ happiness వేరే వాళ్లకు ఇబ్బంది కానంత వరకు :))
“No matter how busy you may think you are, you must find time for reading, or surrender yourself to self-chosen ignorance.”