ప్రేమ ఒక్కసారే పుడుతుంది లైఫ్ లో ఇది నిజం.. కానీ దాని charging లెవెల్స్ ని ఒకళ్ళ కంటే ఎక్కువ మంది... మార్చచ్చు... :)
సాత్ ఖూన్ మాఫ్.... ప్రియాంక చోప్రా మూవీ లో.. " డార్లింగ్... " సాంగ్ చాలా బావుంది...
ఏడుగురిని చంపినా పరవాలేదా.. :P
మన దేశం లో ఎంత మందిని చంపినా ఆ judgement వచ్చేసరికి వాడికి 100 years పూర్తి అయిపోతాయి లే... :) కసాబ్ సూపర్ example.. పిల్లగాడు.. ఎన్ని ఏళ్ళు బతుకుతాడో ఇంక .. మే be ఫైనల్ judgement వచ్చేస్తుంది అనుకుంట ఈ నెలలో... చూడాలి...
హ్యాపీ valentine వీక్.. :)
గగనం ఓకే.. అంట... వస్తాడు నా రాజు.. కూడా చూడచ్చు అంట.. :) తాప్సి ని.... :) అనుకోండి
అంట అంట.. అని ఎందుకు అన్తునా అంటే.. నాకు ఏ మూవీ అయినా నచ్చుతుంది.. దాన్లో ఏదో ఒక ఫాక్టర్ atleast,,, ( ఒక్క మగాడు excluded.. :) )
so పబ్లిక్ ఒపీనియన్ రాస్తున్న అన మాట... !!!!!!!!!!!